తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. మలైకా హాట్ గా కనిపిస్తుందనేది సాధారణ విషయం. ఈ పిక్స్ లో మలైకా హాట్ గా ఉంటూనే, చూడముచ్చటగా వైట్ డ్రెస్ లో మెరిసిపోతోంది. పాదాల కిందవరకూ వేలాడూతూ ఉన్న గౌన్ ఆకట్టుకుంటోంది.