ఇక డేంజరస్ విషయానికి వస్తే పెళ్లి తరువాత కరన్, బిపాసలు కలిసి నటించి తొలి ప్రాజెక్ట్ ఇదే. అయితే ఈ గ్యాప్ చాలా అడ్వర్టైజ్‌మెంట్స్‌లో కలిసి నటించింది ఈ జంట. అలోన్ తరువాత బిపాస బ్రేక్ తీసుకోగా కరన్ మాత్రం హేట్ స్టోరి 3, దేవ్ లాంటి చిత్రాల్లో నటించాడు.