బిపాషా చాలా కాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంది. 2020లో 'డేంజరస్'లో కనిపించింది.ప్రస్తుతం బిపాసా బసు వయసు 46 ఏళ్ళు. బిపాసా బసు అనేక బాలీవుడ్ చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో ఆమె ఒకే ఒక్క చిత్రంలో నటించింది. ఆ మూవీ సూపర్ స్టార్ మహేష్ బాబు టక్కరి దొంగ చిత్రం. ఈ మూవీ రిలీజై దాదాపు 23 ఏళ్ళు గడుస్తోంది.