ఫాన్స్, సెలెబ్రిటీలు బిపాసా, కరణ్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు. తాను ధరించిన షర్ట్ విప్పేసిన బిపాసా బేబీ బంప్ పూర్తిగా కనిపించేలా భర్తతో రొమాంటిక్ గా ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటో షూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బిపాసా బాలీవుడ్ లో రాజ్, ధూమ్ 2, రేస్, రేస్ 2 లాంటి పాపులర్ చిత్రాల్లో నటించింది.