5. ఉస్తాద్ భగత్ సింగ్
సినిమా- ఉస్తాద్ భగత్ సింగ్
భాష- తెలుగు
బడ్జెట్- 150 కోట్లు
ప్రపంచవ్యాప్త కలెక్షన్- 96.2 కోట్లు
ఇండియా గ్రాస్ కలెక్షన్- 83.7 కోట్లు
నటీనటులు- పవన్ కళ్యాణ్, రాశి ఖన్నా, శ్రీలీల, ఆర్ పార్తిబన్, రాంకీ, గౌతమి, నవాబ్ షా, రావు రమేష్, జయప్రకాష్.