పునర్నవికి హ్యాండిచ్చిన బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఆషురెడ్డితో చెట్టాపట్టాల్‌..కన్ఫమ్‌?

Aithagoni Raju | Published : Jan 26, 2021 7:56 AM
Google News Follow Us

బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. ప్రియురాలు పునర్నవికి హ్యాండిచ్చాడా? మరో బిగ్‌బాస్‌ బ్యూటీని పట్టుకున్నాడా? ఆషు రెడ్డిని ఎత్తుకుని తిరగడం, లవ్‌ సింబల్‌ ఇవ్వడం వెనకాల వీరిద్దరి మధ్య ఇంకా ఏదో నడుస్తుందా? అంటే అవుననే కామెంట్‌ సోషల్‌ మీడియాలో వస్తున్నాయి. దీనికి వీరిద్దరు ఇచ్చిన బోల్డ్ కామెంట్స్ మరింత బలం చేకూరుస్తున్నాయి. 
 
117
పునర్నవికి హ్యాండిచ్చిన బిగ్‌బాస్‌ 3 విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌.. ఆషురెడ్డితో చెట్టాపట్టాల్‌..కన్ఫమ్‌?
బిగ్‌బాస్‌3 లో హాట్‌ జోడిగా పేరుతెచ్చుకుంది విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌, నటి పునర్నవి. వీరిద్దరి మధ్య లవ్‌ ఎఫైర్‌ నడుస్తుందని, బయటకు వచ్చాక పెళ్లి కూడా చేసుకుంటారనే వార్తలొచ్చాయి. అదే సమయంలో రాహుల్‌ హౌజ్‌లో మరో నటి, టిక్‌ టాక్‌ ఫేమ్‌ ఆషురెడ్డితోనూ పులిహోర కలిపాడు. ఇటీవల రాహుల్‌, ఆషురెడ్డి కలిసి తిరుగుతుండటం, ఇంటర్వ్యూలలో బోల్డ్ గా సమాధానాలు చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య లవ్‌ఎఫైర్‌ సాగుతుందనే టాక్‌ వస్తుంది.

217
హౌజ్‌లో పునర్నవి పక్కన పెడితే, రాహుల్‌ చాలా వరకు ఆషురెడ్డితో తిరిగేవాడు. ఆమెతో అన్నీ షేర్‌ చేసుకునే వాడు. గొడవలు పడ్డ సందర్బాలు కూడా ఉన్నాయి. అయితే వీరిద్దరు కలిసి ఉన్న తీరు అనుమానాలకు తావిచ్చినా, పునర్నవితో ఎక్కువ పులిహోర కలపడంతో ఆషురెడ్డి వ్యవహారం పక్కకు వెళ్లింది. కానీ ఇప్పుడు బయటపడుతుంది.

317
ఇటీవల రాహుల్‌, ఆషురెడ్డి బహిరంగంగానే కలిసి తిరుగుతున్నారు. హగ్‌లు, ముద్దులతో రెచ్చిపోతున్నారు. తమ రిలేషన్‌పై బోల్డ్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో వీరి లవ్‌ ట్రాక్‌కి సంబంధించిన వార్తలు పుకార్లు షికారు చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ఇద్దరు ఓపెన్‌ అయ్యారు. మరింత రొమాంటిక్‌గా సమాధానాలు చెప్పారు.

Related Articles

417
ప్రముఖ యాంకర్‌, ఆర్జే కాజల్‌ తన యూ ట్యూబ్‌ ఛానెల్‌ ఇంటర్వ్యూలో ఆషురెడ్డి, రాహుల్‌ పాల్గొన్నారు. మొదట ఆషురెడ్డి పాల్గొనగా, మధ్యలో రాహుల్‌ యాడ్‌ అయ్యారు. రాహుల్ వచ్చిన తరువాత అతని కోసం `పిలగా.. పిలగా.. భూలోకం మొత్తంలో నువ్వే నాకు తోడు.. నీ కోసం వచ్చేస్తా ఎందాకైనా చూడు.. ` అంటూ రొమాంటిక్‌ పాటని వదిలింది ఆషురెడ్డి. దీంతో ఆమె పాటకి పడిపోయిన రాహుల్‌.. ఆషురెడ్డిని ఇంటర్వ్యూలోనే హగ్‌ చేసుకున్నాడు.

517
`నా కోసం ఆషురెడ్డి `పిలగా.. `పాట పాడుతుంటే నా హార్ట్ బీట్‌ రైజ్‌ అయిపోయింది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. చెమటలు పడుతున్నాయి` అంటూ రాహుల్‌ తన చేతులను కాజల్‌కి చూపించాడు. దానికి `ఓ మై గాడ్.. చల్లగా అయిపోయింది.. అసలు మీ ఇద్దరి మధ్యన ఏం జరుగుతుంది?? మిలియన్ డాలర్ల ప్రశ్న ఇది` అంటూ యాంకర్ కాజల్ అడిగింది.

617
దీనికి రాహుల్‌ స్పందిస్తూ, `కెమిస్ట్రీ చదువుకుంటున్నాం.. ఫిజిక్స్ అనుకుంటున్నాం.. హిస్టరీలు రిపీట్ చేసుకుంటున్నాం..` అని చెప్పడం ఈ ఇద్దరి మధ్య ఏదో ఉందనే వార్తకి బలం చేకూరుస్తుంది. పుకార్లని మరింతగా పెంచినట్టయ్యింది.

717
ఈ ఇంటర్వ్యూలోనే వీరిద్దరు క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫోటోలు చూపించగా, షాక్‌ తిన్న ఈ జోడి.. ఈ ఫోటోలు బయటకు వచ్చాయా? ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి బచ్చా.. అంటూ కామెంట్‌ చేశారు. అంటే ఇంకా తెలియకుండా వీరిద్దరు తెగ రెచ్చిపోతున్నారనే విషయాన్ని క్లారిటీగా చెప్పారు.

817
తమ రిలేషన్‌పై రాహుల్‌ స్పందిస్తూ, `బిగ్‌బాస్‌ హౌజ్‌లో బాగా చిల్‌ అయ్యేవాళ్లం. ఆ చిల్‌లోనే చిన్న చిన్న గొడవలుంటాయి. విడిపోతుంటాం. ఆన్‌ ఫౠలో చేసుకోవడం, మళ్లీ రిలేషన్‌ కలుపుకోవడాలు జరుగుతుంటాయి. ఇవన్నీ కామన్‌ అన్నారు.

917
ఇదంతా బాగానే ఉంది కానీ.. మీరు ఇద్దరూ కలిసి పోస్ట్‌లు పెడతారు.. ఎవరైనా కామెంట్లు చేస్తే వాటికి కూడా రిప్లైలు ఇస్తారు.. `రాహుల్ ఎక్కడా?? అషు` అని అంటే.. `మై హార్ట్` అని రిప్లై ఇస్తుంది.

1017
ఏంటి అంటే.. అషు స్పందిస్తూ.. వితికా చెల్లి పెళ్లికి వెళ్లినప్పుడు అందరం కలిసి ఫొటో దిగాం.. అందులో రాహుల్, అలీ మాత్రమే లేరు.. ఆ ఫొటోని పోస్ట్ చేస్తే రాహుల్ ఎక్కడ అని కామెంట్లు పెట్టారు.. నా హార్ట్‌లో ఉన్నాడని చెప్పా అంటూ రాహుల్ ముందు చెప్పింది అషు.

1117
ఇందులో తప్పేం ఉంది అషు.. నిజంగానే నేను తన గుండెల్లో ఉన్నాను.. అని చెప్పాడు రాహుల్. ఇది మరింతగా పుకార్లకి ఆజ్యంపోసినట్టయ్యింది.

1217
అయితే వీళ్లు చెప్పిందంతా మొత్తం విన్న తరువాత యాంకర్ కాజల్.. `నాకు మీ రిలేషన్ గురించి అర్థమైంది ఏంటి అంటే.. మీరు ఫ్రెండ్స్ మాత్రమే` అని అనగా.. `మేం ఫ్రెండ్స్ అని చెప్పలేదు కదా.. నేను రాహుల్ గర్ల్ ఫ్రెండ్‌ని.. ఆల్ మోస్ట్ అంతే.. అంతకంటే ఎక్కువ కూడా..` అని చెప్పేసింది ఆషురెడ్డి.

1317
`రాహుల్ అంటే టూ మచ్ లవ్.. ఎనీటైమ్ అవైలబుల్ లవ్..` అని చెప్పింది. అంతేకాదు.. తన మెడలో ఉన్నా ఏఆర్‌ అనే లాకెట్ చూపించి.. ఏ అంటే అషు.. ఆర్‌ అంటే రాహుల్ అని ఆ లాకెట్‌ను చూపించింది అషు. దీంతో ప్రస్తుతం ఈ ఇద్దరు గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారని, అందుకే ఇలా తెగించి మాట్లాడుతున్నారని అంటున్నారు.

1417
ఈ లెక్కన రాహుల్‌.. నటి పునర్నవికి బిగ్‌ హ్యాండ్‌ ఇచ్చినట్టే అనే ఓ కన్‌క్లూజన్‌కి వస్తున్నారు నెటిజన్లు. మరి ఈ కొత్త లవ్‌ వ్యవహారం ఏ తీరం చేరుతుందో చూడాలి.

1517
ఇదిలా ఉంటే జూనియర్ సమంతగా, టిక్‌టాక్‌, డబ్‌ స్మాష్‌ వీడియోలతో పాపులర్‌ అయిన ఆషురెడ్డి, అనతి కాలంలోనే సోషల్‌ మీడియాలో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. బిగ్‌బాస్‌3లో పాల్గొని, రాహుల్‌తో పులిహోర కలిపి మరింత పాపులర్‌ అయ్యింది.

1617
దీంతోపాటు ఆ మధ్య పవన్‌ కళ్యాణ్‌ పేరుని టాటూగా ప్రైవేట్‌ భాగాలపై ముద్రించుకుని సెన్సేషనల్‌ అయ్యింది. పవన్‌పై ప్రేమని తెలియజేసింది. ఆయన ఎప్పుడు నా పక్కనే ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పింది.

1717
సినిమాలు, సీరియల్స్, టీవీ షోలు, వెబ్ సిరీస్ ఇలాంటివేం లేకుండానే సోషల్ మీడియా ద్వారానే క్రేజ్ పెంచుకుంది ఈ భామ.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos