గ్రాండ్‌గా నటి స్నేహ తనయ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్‌.. ఫోటోస్‌ వైరల్‌

Published : Jan 25, 2021, 07:15 PM IST

నటి స్నేహ, నటుడు ప్రసన్నల కుమార్తె ఆద్యంతా ఫస్ట్ బర్త్ డే వేడుక ఘనంగా జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రులు, సెలబ్రిటీల సమక్షంలో ఈ పుట్టిన రోజు వేడుకని గ్రాండియర్ గా నిర్వహించారు. తాజాగా ఆయా ఫోటోలను స్నేహ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.   

PREV
19
గ్రాండ్‌గా నటి స్నేహ తనయ ఫస్ట్ బర్త్ డే సెలబ్రేషన్‌.. ఫోటోస్‌ వైరల్‌
తమిళ నటుడు ప్రసన్నని 2012లో వివాహం చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కుమారుడు విహాన్‌ జన్మించారు.
తమిళ నటుడు ప్రసన్నని 2012లో వివాహం చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2015లో కుమారుడు విహాన్‌ జన్మించారు.
29
గతేడాది జనవరి 24న రెండో సంతానంగా కుమార్తె ఆద్యంతా జన్మించారు.
గతేడాది జనవరి 24న రెండో సంతానంగా కుమార్తె ఆద్యంతా జన్మించారు.
39
ఈ నేపథ్యంలో ఆద్యంతా మొదటి పుట్టిన రోజుని నిర్వహించారు.
ఈ నేపథ్యంలో ఆద్యంతా మొదటి పుట్టిన రోజుని నిర్వహించారు.
49
తాజాగా స్నేహ బర్త్ ఫోటోలను పంచుకోగా అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
తాజాగా స్నేహ బర్త్ ఫోటోలను పంచుకోగా అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
59
69
ఆద్యంతా బర్త్ డే వేడుక దృశ్యం.
ఆద్యంతా బర్త్ డే వేడుక దృశ్యం.
79
ఇందులో ఎల్లో డ్రెస్‌లో స్నేహ మెరిసిపోతున్నారు. హైలైట్‌గా నిలిచారు.
ఇందులో ఎల్లో డ్రెస్‌లో స్నేహ మెరిసిపోతున్నారు. హైలైట్‌గా నిలిచారు.
89
ఎల్లో టైట్‌ ఫిట్‌ గౌన్‌లో ఆకర్షిస్తున్న స్నేహ.
ఎల్లో టైట్‌ ఫిట్‌ గౌన్‌లో ఆకర్షిస్తున్న స్నేహ.
99
ఈ వేడుకలో స్నేహ సిస్టర్‌ స్వేతల మధ్య చోటు చేసుకున్న హగ్‌, కిస్‌ ఫోటో ఆకట్టుకుంటుంది. స్నేహ పెళ్లి తర్వాత అడపాదడపా పలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ వేడుకలో స్నేహ సిస్టర్‌ స్వేతల మధ్య చోటు చేసుకున్న హగ్‌, కిస్‌ ఫోటో ఆకట్టుకుంటుంది. స్నేహ పెళ్లి తర్వాత అడపాదడపా పలు కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories