చీరలో దీప్తి సునైనా పిచ్చెక్కించే పోజులు.. బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇంత హాట్‌గా ఉంటే కుర్రాళ్లకి దేత్తడే

Published : Nov 20, 2022, 08:16 AM ISTUpdated : Nov 20, 2022, 10:23 AM IST

బిగ్‌ బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా వీకెండ్‌ ట్రీట్‌ అదరగొట్టింది. మరోసారి ఆమె శారీలో మెరిసింది. ఘాటైన అందాలతో కనువిందు చేసే ఈ బ్యూటీ ఈ సండేని చాలా స్పెషల్‌ గా మార్చేసింది. అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకుంటుంది.   

PREV
16
చీరలో దీప్తి సునైనా పిచ్చెక్కించే పోజులు.. బిగ్‌ బాస్‌ బ్యూటీ ఇంత హాట్‌గా ఉంటే కుర్రాళ్లకి దేత్తడే

దీప్తి సునైనా(Deepthi Sunaina) లేటెస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ తో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఎట్రాక్షన్‌గా నిలుస్తుంది. చీరలో మరోసారి మతిపోగొట్టిందీ హట్‌ బ్యూటీ. ముదురు ఎరుపు రంగ చీర, పసుపు పచ్చ బ్లౌజ్‌ ధరించి పిచ్చెక్కించే పోజులిచ్చింది. కొంటెగా చూస్తూ గిలిగింతలు పెడుతుంది. చిలిపి నవ్వులతో కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది. 
 

26

చీరలో యమ హాట్‌గా ఉంది దీప్తి. ఆమె అందం, హాట్‌నెస్ మరింత పెరిగిందని చెప్పొచ్చు. మత్తెక్కించే చూపులు మైండ్‌ బ్లాక్‌ చేస్తున్నాయి. అయితే ఆమె చీర కొంగు దాయలేని నడుము అందాలు దీప్తి ఫోటో షూట్‌లో హైలైట్‌గా నిలవడం విశేషం. అదే ఇప్పుడు సండే ట్రీట్‌లా మారిపోయింది. నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌నిస్తుంది. 
 

36

ఈ సందర్భంగా నెటిజన్లు దీప్తి అందాలకు ఫిదా అవుతున్నారు. చీరలోనే అందంగా ఉంటావంటూ సర్టిఫికేట్‌ ఇస్తున్నారు. చీరలో నిన్ను మించినోళ్లు లేరని కితాబిస్తున్నారు. అందం, అభినయం మేళవించిన అందాల సోయగం దీప్తి అంటూ ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. సండేకి ఈ మాత్రం ఉండాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు. 
 

46

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది దీప్తి సునైనా. అంతకు ముందు యూట్యూబ్‌ స్టార్ గా రాణించింది. యూట్యూబ్‌ వీడియోలు, రీల్స్, అలాగే టిక్‌ టాక్‌ లు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో తన ఎక్స్ బాయ్‌ ఫ్రెండ్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌తో కలిసి రచ్చ లేపారు. ఓవైపు లవర్స్‌ గా, మరోవైపు యూట్యూబ్‌ వీడియోలతోనూ మరింత గుర్తింపు తెచ్చుకున్నారు.

56

ఈ క్రమంలో బిగ్‌ బాస్‌ ఆమెని వరించింది. ఆ తర్వాత ఇంకా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఇలా వరుసగా తన హాట్‌ ఫోటో షూట్లతో రచ్చ చేస్తూ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుంది. 

66

దీప్తి సునైనా, షణ్ముక జస్వంత్‌ విడిపోయిన విషయం తెలిసిందే. గత సీజన్‌లో షణ్ముఖ్‌ బిగ్‌ బాస్‌లో పాల్గొన్నాడు. అందులో ఆయన ప్రవర్తన చూసిన దీప్తి హౌజ్‌ నుంచి బయటకు వచ్చిన వెంటనే బ్రేకప్‌ చెప్పింది. దిమ్మితిరిగే షాక్‌ ఇచ్చింది. ఇటీవల వీరిద్దరు కలుసుకున్నారు. ఒకరినొకరు ఎదురుపడ్డారు. దీంతో మళ్లీ కలిసిపోతున్నారనే పుకార్లు ఊపందుకున్నాయి. కానీ ఆ తర్వాత ఎలాంటి డెవలప్‌మెంట్ లేకపోవడంతో అందులో వాస్తవం లేదని తెలుస్తుంది. మరి మున్ముందు వీరిద్దరు కలిస్తారా? ఎవరి దారుల్లో వాళ్లు వెళ్తారా? అనేది చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories