ఎప్పుడూ ఫ్యామిలీ ఫోటోస్, తమ పిల్లల ఫోటోస్ .. లేదా బన్నీకి సబంధించిన ఇన్ ఫర్మేషన్ ఇస్తూ ఉండే అల్లు స్నేహారెడ్డి ఈ మధ్య కాలంలోనే తనకు సబంధించిన హాట్ ఫోటో షూట్లు చేస్తుంది. ట్రెండీ వేర్స్ ధరించి హాట్ పోజులిస్తుంది. లేటెస్ట్ గా దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది స్నేహా రెడ్డి.