బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా స్ట్రాబెర్రీ అందాలు.. మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న యంగ్‌ బ్యూటీ..

First Published Mar 17, 2021, 9:52 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా తన స్ట్రాబెర్రీ లాంటి అందాలను అభిమానుల కోసం ఆరబోసింది. రెడ్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో వయ్యారాలు ఒలకబోసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని కవ్విస్తుంది. హృదయాలను దోచుకుంటుంది. దీప్తిసునైనా గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. 

బిగ్‌బాస్‌ షోతో పాపులర్‌ అయిన దీప్తి సునైనా అందాలకు లక్షల్లో అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ అమ్మడి నుంచి వచ్చే ప్రతి వీడియోని చూసి తరిస్తుంటారు.
undefined
అందమే కాదు, అంతకు మించిన ప్రతిభ దీప్తి సొంతం. సొంతంగా ప్రైవేట్‌ వీడియో సాంగ్‌లు చేస్తూ, అద్బుతంగా డాన్సులు చేస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది.
undefined
వీడియో సాంగ్‌ల్లో అత్యద్భుతంగా డాన్స్‌ చేస్తూ కనువిందు చేస్తుంది దీప్తి. ఆమె డాన్స్ లకు సపరేట్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉంది.
undefined
ముఖ్యంగా చీరకట్టులో ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. తన నడుమందాలు చూపిస్తూ, నడుము ఒంపుసొంపులతో మతిపోగొడుతుంటుంది.
undefined
దీంతోపాటు గ్లామరస్‌ ఫోటోలతోనూ నెటిజన్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుందీ బ్యూటీ.
undefined
దీప్తి ఇటీవలపంచుకున్న రెడ్‌ గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
undefined
స్ట్రాబెర్రీ లాంటి స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, రెడ్‌ లెహంగాలో దీప్తిని చూస్తే చూపు తిప్పుకోలేరంటే అతిశయోక్తి కాదు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
దీప్తి సునైనా గ్లామర్‌ ఫోటోలు.
undefined
click me!