ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌.. వాటిని తలచుకుని బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్స్

Published : Oct 15, 2020, 10:50 PM IST

బిగ్‌బాస్‌ 4, 39వ రోజు చాలా ఎమోషనల్‌గా సాగింది. ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వడం, వాటిని చూసి భావోద్వేగానికి గురి కావడం, తమ జీవితంలో కదిలించిన సంఘటనలు పంచుకుని అందరిని ఏడిపించారు.

PREV
18
ఇంటిసభ్యులకు బిగ్‌బాస్‌ సర్‌ప్రైజ్‌.. వాటిని తలచుకుని బోరున ఏడ్చేసిన కంటెస్టెంట్స్

ఆ తర్వాత సోహైల్‌.. అరియానాకి పిలిచి నూడిల్స్ తినిపించాడు. సారీ చెప్పాడు. ఇది కాస్త ఆసక్తినెలకొంది. అరియానా ఈ విషయాన్ని అభిజిత్‌తో చెప్పింది. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఫన్సీ సీన్‌ చోటు చేసుకుంది. ఆ తర్వాత అభిజిత్‌, హారిక, నోయల్‌ మధ్య హౌజ్‌లోని సిచ్చువేషన్స్ పై డిస్కస్‌ చేసుకున్నారు. పిచ్చాపాటి డిస్కషన్‌ బోర్‌ కొట్టింది. రిలీఫ్‌ కోసం నోయల్, అఖిల్‌, సోహైల్‌, లాస్య, హారిక, మెహబూబ్‌, మోనాల్‌ బిగ్గరగా అరిచారు. టెన్షన్‌ రిలీఫ్‌ పొందారు. 

28

అనంతరం కంటెస్టెంట్లకి సర్ప్రైజ్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌. వారి చిన్ననాటి ఫోటోలను చూపించి ఆశ్చర్యపరిచారు. తమ ఫోటోలను చూసుకుని మోనాల్‌, దివి, సోహైల్‌, లాస్య, మెహబూబ్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ వెంటనే ఇంటిసభ్యులకు గిఫ్ట్ లు ఇచ్చారు. తమ ఫ్యామిలీతో కూడిన ఫోటోలను గిఫ్ట్ గా ఇచ్చారు. దీంతో  ఇంటిసభ్యులు తమని కదిలించిన సంఘటనలు చెప్పుకున్నారు. 

38

అరియానా.. తన అసలు పేరు అర్చన.  లవ్‌ మ్యారేజ్‌ విడిపోయారు. జాబ్‌ చేస్తుంది. కష్టపడి పెంచింది. మగ దిక్కులేదు. ఐదు వందల నుంచి ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది. హారిక చెబుతూ, చిన్నప్పుడే అమ్మా నాన్న విడిపోయారని, అమ్మ, అన్నయ్య ఎంతో బాగా చూసుకున్నారని, నాన్న కోసం ఎప్పుడూ తిరిగి చూడలేదని, చూస్తే అక్కడే ఆగిపోతామేమో అని చెప్పి ఏడిపించింది.

48

సోహైల్‌‌..తండ్రి సింగరేనిలో పనిచేస్తాడని, ఎంతో కష్టపడి తమ ఐదుగురిని పెంచాడని పెంచాడు.  మెహబూబ్‌.. నా కోసం తమ్ముళ్ళు కష్టపడి తమ జీవితాలను సాక్రిఫైజ్‌ చేశారని తెలిపారు. అఖిల్‌ తన చిన్ననాటి ఫోటోని చూసినప్పుడు ఏడ్వగా, ఓదార్చాడు.

58

 మోనాల్‌.. తనకి చిన్నప్పుడు చదువుకునేందుకు డబ్బులు కూడా లేవని చెప్పింది. మోనాల్‌ తన చిన్ననాటి జ్ఞాపకాలను, చేదు విషయాలను పంచుకుని కన్నీళ్ళు పెట్టుకోగా, అఖిల్‌ ఓదార్చాడు.

68

మెహబూబ్‌.. నా కోసం తమ్ముళ్ళు కష్టపడి తమ జీవితాలను సాక్రిఫైజ్‌ చేశారని తెలిపారు. వారికోసం ఏమైనా చేస్తానని తెలిపారు.

78

అమ్మ రాజశేఖర్‌.. తన అమ్మని గుర్తు చేసుకున్నారు. డబ్బు ముఖ్యం కాదు, మనుషులు ముఖ్యమని చెప్పారు. లాస్య.. తమది రైతు కుటుంబమని చెప్పారు. లవ్‌ మ్యారేజ్‌ విషయంలో బాధపడ్డారని చెప్పారు. 

88

సోహైల్‌.. తాను సింగరేణి బిడ్డనని, తన తండ్రి గర్విస్తారని చెప్పాడు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories