బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తూ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. ప్రియా తల్లి పాత్రల్లో ఎక్కువగా నటిస్తూ ఉంటుంది. మిర్చి, ఇద్దరమ్మాయిలతో.. రీసెంట్ గా శ్రీకారం, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించింది. ముకుంద చిత్రంలో అందమైన సాంగ్ కు పెర్ఫామెన్స్ ద్వారా ప్రియా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.