శ్రీముఖి జబ్బలపై నుంచి జారిపోతున్న బ్లూ గౌన్ ... బిగువైన అందాలు దాస్తే దాగునా ..?

Published : Sep 05, 2021, 06:34 PM IST

బొద్దుగుమ్మ యాంకర్‌ శ్రీముఖి తన గ్లామర్‌ షోతో అదరహో అనిపిస్తుంది. వరుస షోలతో సందడి చేస్తున్న ఈ బుట్టబొమ్మ తాజాగా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. బ్లూ కలర్‌ గౌన్‌లో హోయలు పోతూ పరువాల విందు వడ్డించింది.

PREV
17
శ్రీముఖి జబ్బలపై నుంచి జారిపోతున్న బ్లూ  గౌన్ ... బిగువైన అందాలు దాస్తే దాగునా ..?

కామెడీ స్టార్స్ కోసం యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్‌ పిక్స్ ని పంచుకుంది. ఇందులో జబ్బలపై టాప్‌ జారిపోతుండగా, బ్లూ గౌన్‌లో శ్రీముఖి కనువిందు చేస్తుంది.మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతులు గతులు తప్పేలా చేస్తుంది. 

27

టీవీ రంగంలో టాప్‌ యాంకర్స్ లో ఒకరిగా రాణిస్తుంది శ్రీముఖి. ఈ అమ్మడు టీవీ షోస్‌లో చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆడ, మగ అనే తేడా లేకుండా అందరిని ఓ రేంజ్‌లో ఆడుకోగలదు శ్రీముఖి. 
 

37

టీవీలో రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి ఇప్పుడు స్పెషల్‌ ఈవెంట్లకి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలుస్తుంది. జస్ట్ యాంకర్ గానే కాదు, అదిరిపోయే డాన్సులతోనూ దుమ్ము రేపగలదు శ్రీముఖి. 

47

చివరగా `అదిరింది` షోలో యాంకర్‌గా కనువిందు చేసింది శ్రీముఖి. ఆ తర్వాత ఆమెకి రెగ్యూలర్‌ షోస్‌ అంటూ ఏం లేవు. అడపా దడపా స్పెషల్‌ షోలతో మెప్పిస్తుంది. 

57

మరోవైపు బిజినెస్‌ రంగంలోకి అడుగుపెట్టింది. లేడీస్‌కి చెందిన బ్యూటీస్‌ ఎంపోరియంని ప్రారంభించింది. మరోవైపు ఆ మధ్యే కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభించింది. 

67

ఇలా డీసెంట్‌గా షోస్‌ చేస్తూనే పర్సనల్‌ లైఫ్‌ని కూడా సెట్‌ చేసుకుంటుంది శ్రీముఖి. ఇటీవల శ్రీముఖి నటిగా మెప్పించింది. `క్రేజీ అంకుల్స్ ` చిత్రంలో నటించి వాహ్‌ అనిపించింది. కానీ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. 

77

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న యాంకర్‌ శ్రీముఖి లేటెస్ట్ ఫోటోలు. బ్లూ డ్రెస్‌లో దుమ్ములేపుతుంది. నెటిజన్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories