ఇది `అర్జున్‌రెడ్డి` వాసనే.. చేతిలో వైన్‌ గ్లాస్‌.. ఒంటిపై టాటూస్‌.. బాత్ రూమ్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న లహరి

Published : Sep 05, 2021, 07:26 PM IST

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభమైంది. ఇందులో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది `అర్జున్‌రెడ్డి` ఫేమ్‌ లహరి శరి. ప్రోమోలో యాటిట్యూడ్‌ చూపించి అదరహో అనిపించింది. అంతేకాదు ఈ అమ్మడు నాగ్‌కి బిస్కేట్లు వేసింది. 

PREV
19
ఇది `అర్జున్‌రెడ్డి` వాసనే.. చేతిలో వైన్‌ గ్లాస్‌.. ఒంటిపై టాటూస్‌.. బాత్ రూమ్‌ పోజులతో పిచ్చెక్కిస్తున్న లహరి

మూడు కంటెస్టెంట్‌గా సినిమా, టీవీ నటి లహరి శరి పరిచయం అయ్యింది. డాన్స్ పర్‌ఫెర్మెన్స్ తో కాకుండా తన ఇంట్రడక్షన్‌ వీడియోని పంచుకుంది. ఇందులో లగ్జరీ లైఫ్‌ని పరిచయం చేసింది లహరి శరి. తన
ఎలాంటి లైఫ్‌ ని అనుభవించిందో తెలిపింది. 
 

29

మరోవైపు కష్టాలు వచ్చినా కుంగిపోకుండా ముఖంపై నవ్వుని వదిలేయకుండా ముందుకు సాగుతున్నట్టు తెలిపింది. జీవితం అపురూపమైన అద్దం లాంటిదని తెలిపింది. గతమే భవిష్యత్‌కి పునాది అంటూ
ఎమోషనల్‌ మాటలతో ఆకట్టుకుంది. 

39

అయితే తాను మాత్రం `అర్జున్‌రెడ్డి`తో పరిచయం అయినట్టు తెలిపింది. సినిమాలు, టీవీ లో నటిస్తూ ఆకట్టుకుంటున్నట్టు తెలిపింది. ఇప్పుడు బిగ్‌బాస్‌తో మరింత ఆదరగొట్టేందుకు వస్తున్నట్టు తెలిపింది.

49

అంతేకాదు నాగార్జున కోసం స్పెషల్‌ రోజ్‌ తీసుకొచ్చింది లహరి. బ్లూ రోజ్‌ ఇచ్చి నాగ్‌ని ఫిదా చేసింది. అంతేకాదు రెడ్‌ రోజ్‌తో నాగ్‌కి ప్రపోజ్‌ చేసింది. దీంతో నాగ్ సైతం ఫిదా అయ్యారు. 
 

59

తన తొలి సినిమా `అర్జున్‌రెడ్డి` అని అందుకే ఆ యాటిట్యూడ్‌ని మెయింటేన్‌ చేస్తున్నట్టు చెప్పింది లహరి. హౌజ్‌లోనూ తనకు నచ్చి నట్టు ఉంటానని తెలిపింది. 
 

69

అయితే ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో బాగా పాపులర్‌. గ్లామర్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో షేక్‌ చేసింది. తాను పంచుకున్న ఇంట్రో వీడియోలోనూ బాత్‌రూమ్‌ పోజులతో పిచ్చెక్కించింది. 

79

ఇక మున్ముందు కూడా హౌజ్‌లో గ్లామర్‌ బ్యూటీగా లహరిని ప్రమోట్‌ చేయబోతున్నారని అర్థమవుతుంది. గతంలో మోనల్‌ మాదిరిగా, ఇప్పుడు లహరిని హైలైట్‌ చేసేలా ఉన్నారు. 

89

హౌదరాబాద్‌కి చెందిన లహరి మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించింది. `అర్జున్‌రెడ్డి`తోపాటు `మళ్లీరావా`,`పటేల్‌ సర్‌`, `శ్రీనివాస కళ్యాణం`,`పేపర్‌బాయ్‌`,`తిప్పర మీసం`, `జాంబిరెడ్డి` చిత్రాలు చేసింది. 
 

99

అలాగే `నైట్‌ డ్రైవ్‌`, `సెలబ్రేషన్స్, `వైన్‌ డైన్‌`, `యంగ్‌ అఛీవ్‌మెంట్స్` వంటి షోస్‌లోనూ మెరిసింది లహరి శరి. మొత్తంగా బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories