వాసంతి సిల్వర్ స్క్రీన్ పై బోల్డ్ గా నటించేందుకు కూడా రెడీ అవుతోంది అని గేమ్ ఆన్ టీజర్ తో అర్థం అవుతోంది. ఇటీవల ఈ చిత్ర టీజర్ విడుదలయింది. బిగ్ బాస్ లో ట్రెడిషనల్ గా కనిపించిన వాసంతి ఈ చిత్రంలో బోల్డ్ రోల్ తో షాకివ్వబోతోంది. టీజర్ లో ఆమె సన్నివేశాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు.