పొట్టి డ్రెస్ లో కేక పెట్టిస్తున్న అషురెడ్డి అందాలు.. జూ.సమంత అందాల విందుతో కుర్రాళ్లకు మైకమే

First Published | Mar 27, 2023, 4:22 PM IST

‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy)  స్టన్నింగ్ ఫొటోషూట్లతో నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా మినీ డ్రెస్ లో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారుతున్నాయి. 
 

అందాల అషురెడ్డికి ప్రస్తుతం యూత్ లో మంచి క్రేజే ఉంది. దీంతో ఆ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంది. 
 

మరోవైపు ఇంటర్నెట్ లో గ్లామర్ విందుతోనూ దుమారం రేపుతుంటుంది. పొట్టి దుస్తుల్లో అషురెడ్డి అందాల విందుకు కుర్రాళ్లు వెర్రిక్కి పోవాల్సిందే. స్టన్నింగ్ ఫొటోషూట్లు చేస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. 


ఈక్రమంలో తాజాగా అషురెడ్డి ఓ బ్యూటీఫుల్ ఫొటోను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. స్లీవ్ అండ్ స్రిప్ లెస్ డ్రెస్ లో అందాల మంటలు రేపింది.  ప్రస్తుతం ముంబైలో ఉన్న ఈ బ్యూటీ ఇలా స్టన్నింగ్ లుక్ లో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు. 
 

రెడ్ మినీ డ్రెస్ లో అషురెడ్డి అందాలను ఆరబోయడంతో నెటిజన్లు చూపుతిప్పుకోవడం లేదు. యంగ్ బ్యూటీ గ్లామర్ మెరుపులకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఆ పిక్ ను నెట్టింట లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

అషురెడ్డి పంచుకునే పోస్టులను నెటిజన్లు కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తాజా పిక్ పై కొందరు బ్యూటీఫుల్ అంటుంటే.. మరికొందరు మాత్రం ఫైర్ ఎమోజీలతో వదులుతూ సూపర్ హాట్ అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా అషు అందాన్ని పొగిడేస్తూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 
 

అషురెడ్డి ప్రస్తుతం నటిగా తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటోంది. ఇప్పటికే అషురెడ్డికి ఫోకస్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా అవకాశం దక్కింది. ప్రస్తుతం ఏ మాస్టర్ పీస్ (A Master Piece) చిత్రంలో నటిస్తోంది. అలాగే మరిన్ని చిత్రాలు కూడా షూటింగ్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!