అంతకు ముందు మాత్రం చిన్న చిన్న గేమ్ స్ ఆడించబోతున్నట్టు తెలుస్తోంది. ఇక అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ కు ఒక్కో పేరు పెట్టాడు కోనా వెంకట్. నిఖిల్ ను బాద్ షా గా వర్ణించాడు. పృధ్వీకి బలుపు టైటిల్ వచ్చింది, విష్ణు ప్రియకు నిన్ను కోరి , నబిల్ కు దూకుడు సినిమా ైటిల్ వచ్చింది.
నబిల్ ను మాత్రం దూకుడు సినిమా టైటిల్ ఇచ్చారు. ఇక చివరిగా నామినేషన్స్ లో ఉన్న తేజ, అవినాశ్ వచ్చారు అప్పుడే బిగ్ బాస్ కాస్త క్యరెక్ర్టర్ ఉన్న ాకరును పో అన్నారట. ఇక ఇద్దరిలో ఒకరు పోవడం ఖాయం అనుకున్నాు కాని నబిల్ తన పవర్ ను వాడి అవినాష్ ను కాపాడటం బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారంతా ఎంతో సంతోషప్డాడు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ కావడంతో అంతా హ్యాపీ. అయితే