మరీ ముఖ్యంగా టాస్క్ ల విషయంలో ఆటకంటే అరుపులు ఎక్కువైపోయాయి. ఈక్రమంలోనే కంటెస్టెంట్స్ అసలు రంగులు బయటపడుతున్నాయి. ముఖ్యంగా సోనియాతో పాటు.. యష్మి గౌడ కూడా ఈ ఎపిసోడ్ లో కాస్త విచిత్రంగా ప్రవర్థించడం కనిపించింది. యష్మి వెకిలి నవ్వులు, వెకిలి డాన్స్ లు, అరుపులు అందరికి చిరాకు తెప్పించాయి.