బిగ్ బాస్ లో ఈ రూల్ మారిపోయింది గమనించారా..? ఎందుకని అలా చేశారో తెలుసా..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా మారిపోయింది. ఫస్ట్ వీక్ అంతా గందరగోళంగా ఉన్నా.. సెకండ్ వీక్ లో పరిస్థితులు మారిపోయాయి. ఇక తాజాగా గమనిస్తే.. బిగ్ బాస్ లో ఓ మేజర్ రూల్ ను మార్చేసినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటదంటే..? 

Bigg Boss Telugu Season 8

హిందీ తరువాత తెలుగులో బిగ్ బాస్ బాగా పాపులర్ అయ్యింది. ఇతర భాషలకంటే తెలుగులోనే ఎక్కువ రేటింగ్ ను సాధిస్తోంది బిగ్ బాస్ రియాల్టీషో.  కొన్ని సీజన్లు నిరాశపరిచినా..ప్రతీ సీజన్ కు కొత్తదనం చూపించాలని చాలా ఆరాటపడుతున్నారు బిగ్ బాస్ నిర్వహకులు. 

సీజన్5 తో పాటు సీజన్6 కూడా ప్లాప్ అవ్వడంతో బిగ్ బాస్ సీజన్ 7 ను కాస్త వెరైటీగా నడిపించి కాస్త రేటింగ్ పెంచుకున్నారు. ఇక ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ 8ను అంతకు మించి ట్విస్ట్, ఫన్ తో అంతకు మించి ఉంటుంది అని చెపుతున్నారు. అన్నట్టే కొన్ని మార్పులు చేశారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాని బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఫస్ట్ వీక్ మాత్రం పెద్దగా ఎంటర్టైన్ చేయలేదనే చెప్పాలి. వీక్ అంతా గోడవలు కొట్లాటలతోనే సరిపోయింది. ఇక ఈ వీక్ నుంచి టాస్క్ లు పెంచి కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా యాడ్ చేస్తారని అంటున్నారు. మరి  ఈ సీజన్ రేంటింగ్ ఎలా పెంచుతారో చూడాలి 

అయితే బిగ్ బాస్ అంటేనే కట్టుబాట్లు, రూల్స్.. ఎక్కడా ఎవరు వారికి నచ్చినట్టు ఉండటానికి వీళ్ళేదు.  ప్రతీ విషయంలో రూల్స్ పాటించాల్సిందే. పొరపాటు పగలు నిద్రపోయినా.. ఉదయం పాట వచ్చిన తరువాత కూడా బెడ్ దిగకపోయినా.. కుక్క అరుస్తుంది. పనిష్మెంట్ ఉంటుంది. 

మహేష్ బాబు కొత్త వ్యాపారం


ఇక  ఇలాటి రూల్స్ ఎన్నో ఉంటాయి బిక్ బాస్ లో. వంట కాని, క్లీనింగ్ కాని, ప్రతీది రూల్ ప్రకారం జరుగుతుంది. ఎవరి పని వారు చేసుకోవాలి.. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ నుంచి రూల్స్ కాస్త కఠినంగా ఉండేవి. కాని రాను రాను బిగ్ బాస్ లో అనఫిషియల్ గా కొన్ని రూల్స్ మాయం అవుతున్నాయి. 

అవును రూల్స్ పాటించకపోతే బిగ్ బాస్ వెంటనే చెప్పేస్తాడు. కంటెస్టెంట్స్ ఎవరైనా నిద్రపోతే కుక్కవెంటనే అరుస్తుంది. పనిష్మెంట్ కూడా వెంటేనే ఇచ్చేవారు. అయితే గత రెండు మూడు సీజన్లుగా కొన్ని రూల్స్ ను బిగ్ బాస్ పట్టించుకోవడం లేదు. 

కింగ్ నాగార్జున ను భయపెట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

అందులో మరీ ముఖ్యంగా ఇంటి సభ్యులు అందరు తెలుగులోనే మాట్లాడుకోవాలి అనేది మొదటి నుంచి వస్తున్న రూల్. తెలుగు బిగ్ బాస్ కావడం.. ఇతర భాషల నుంచి కూడా నటీనటులు ఇందులో ఉండటంతో.. తెలుగు నేర్చుకుని అయినా మాట్లాడాలి అని స్ట్రీక్ట్ రూల్ ఉండేది. 

అంతే కాదు తెలుగు మాట్లాడకపోతే ప్రత్యేకమైన పనిష్మెంట్ ఉండేది. ఆతరువాత కూడా తెలుగు బాగా వచ్చిన ఇంటి సభ్యులతో  తెలుగు రాని వారిని అటాచ్ చేసి.. తెలుగు నేర్పించే పని పెట్టేవారు. కాని గత రెండు మూడు సీజన్లుగా ఈ విషయంలో బిగ్ బాస్ అసలు మాట్లాడంలేదు. 

అల్లు అర్జున్ పై మలయాళ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Bigg boss telugu 8

తెలుగు మాట్లాడకపోయినా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో తెలుగు వచ్చిన కంటెస్టెంట్స్ కూడా ఎక్కువగా ఇంగ్లీష్ వాడుతూ.. తెలుగును అసలే మాట్లాడటం మానేస్తున్నారు. అంతే కాదు. నాగార్జున ముందు కూడా ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు.

నాగార్జున మాత్రం కంప్లీట్ గా తెలుగులోనే మాట్లాడటం గమనార్హం. తెలుగు మాట్లాకపోయినా.. బిగ్ వాస్ వార్న్ చేయకపోవడంతో .. బిగ్ బాస్ లో ఈ రూల్ తీసేసినారు అని ఫిక్స్ అవుతున్నారు జనాలు.

అంతే కాదు.. నిద్రపోయినా పెద్దగా కుక్క అరవకపోవడం.. అరిసినా పెద్దగా పనిష్మెంట్లు ఇవ్వకపోవిడం తెలుస్తోంది. ఇవే కాదు బిగ్ బాస్ లో గతంలో మాదిరి కొన్ని రూల్స్ అసలు పట్టించుకోవడంలేదు. 

పాకిస్తాన్‌ లో పుట్టిన 5 బాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరో తెలుసా..?

అంతే కాదు ఇదివరకట్లా స్మోక్ జోన్ ను కూడా చూపించడం లేదు.  సీజన్ 8 లో కూడా స్మోకర్స్ ఎక్కువగానే ఉన్నారు. కాని ఆ విజ్యువల్స్ ను అస్సలు చూపించడం లేదు బిగ్ బాస్. కంటెస్టెంట్స్ ప్రైవసీకి ఎక్కువగా విలువ ఇస్తున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos

click me!