సోషల్ మీడియాలో స్టార్ గా ఎదిగాక గంగవ్వ ఈ మొత్తం ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. గంగవ్వ అరడజనుకు పైగా సినిమాల్లో నటించింది. చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తెరకెక్కిన మల్లేశం మూవీలో ఓ పాత్ర చేసింది. ఇస్మార్ట్ శంకర్, ఎస్ ఆర్ కళ్యాణమండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ, గాడ్ ఫాదర్ చిత్రాల్లో గంగవ్వ నటించిన సంగతి తెలిసిందే.