దాంతో అందరు అవినాశ్ ను పట్టుకునిబయటకు నెట్టే ప్రయత్నం చేశారు. ఇక ఇక ఈ ఫన్ ఇలాగే కొనాసగాలని బిగ్ బాస్ అవినాష్ ని జిమ్ ట్రైనర్ గా మార్చారు. ఈ టాస్క్ లో పేక్షకులను బాగా నవ్వించారు. దీంతో బిగ్ బాస్ 2 గంటల సమయాన్ని కిచెన్ టైమర్ కు యాడ్ చేశారు. రేషన్ టైం లో మర్చిపోయిన కూరగాయలు. అతిముఖ్యమైన రేషన్ తో పాటు ఫ్రూట్స్ కూడా పంపారు. దాంతో హౌస్ మెంట్స్ దిల్ కుష్ అయ్యారు.
ఇక హౌస్ మేట్స్ ని భయంతో వణించింది గంగవ్వ. అర్ధరాత్రి జుట్టు విరబూసుకుని.. గట్టిగా అరుస్తూ.. హడలెత్తించింది. అయితే ఇదంతా ఇంట్లో ఉన్నవారిమీద తేజ, అవినాష్, గంగవ్వ కలిసి ప్లాన్ చేసిన ప్రాంక్ . అర్థరాత్రి గంగవ్వ దెయ్యంలా భయపెట్టింది. హరితేజకు కాళ్ళు వణికిపోయాయి. నయనీపావని, యష్మి అయితే అసలు దగ్గరకు కూడా వెళ్ళలేదు. అయితే అందులో కొందరికి మాత్రం ఇది ఫ్రాంక్ అయ్యి ఉంటుంది అని అనుమానం వచ్చింది. అయితే జోక్ గా చేసిన ఈ ప్రాంక్ అవినాష్, టేస్టీ తేజాలను నామినేషన్ భయంలో ముంచెత్తింది.