కత్తిలాంటి పరువాలతో మైండ్ బ్లోయింగ్ స్కిన్ షో.. కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోయేలా షాలిని పాండే అందాలు

First Published Nov 29, 2022, 8:01 PM IST

యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. 

యంగ్ బ్యూటీ షాలిని పాండే తొలి చిత్రంతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది. అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది. ఈ మూవీతో షాలిని పాండేకి పాపులారిటీ దక్కింది. 

నటన పరంగా కూడా షాలిని ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండతో రొమాన్స్ పండిస్తూనే ఎమోషనల్ గా కూడా మెప్పించింది. తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి.  

అర్జున్ రెడ్డి చిత్రం బాలీవుడ్ లో కూడా హాట్ టాపిక్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిన్న చిత్రంగా విడుదలైన అర్జున్ రెడ్డి మూవీ తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని షాహిద్ కపూర్ హిందీలో రీమేక్ చేశారు. 

అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది. ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన 'జయేష్ భాయ్ జోర్దార్' అనే చిత్రంలో నటిస్తోంది. 

అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. 

తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్  చేసింది. బ్లాక్ డ్రెస్ లో షాలిని పాండే చేస్తున్న ఎక్స్ ఫోజింగ్ చూపు తిప్పుకోలేని విధంగా ఉంది. బ్రా లాంటి బ్లాక్ టాప్ లో షాలిని అందాలు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. 

షాలిని పాండే బికినిలో ఎద సోయగాలు చూపిస్తున్న విధానం కళ్ళు చెదిరేలా ఉంది. బికినీ టాప్ లో కూడా షాలిని పాండే అందాలు ఆరబోస్తూ కవ్విస్తోంది. స్టైలిష్ గా, సెక్సీగా షాలిని ఇస్తున్న ఫోజులు కిరాక్ అని చెప్పాలి. 

ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది. అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. దీనితో షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంది. 

click me!