స్టార్ హీరోయిన్లకే షాకిస్తున్న సిరి హన్మంతు.. టాప్ గ్లామర్, మత్తెక్కించే ఫోజులు.. రచ్చోరచ్చ

First Published | Nov 26, 2023, 7:30 PM IST

యంగ్ బ్యూటీ సిరి హన్మంతు షాకింగ్ గా ఫొటోషూట్లు చేస్తోంది. బుల్లితెరపై పాపులర్ టీవీ షోల్లో మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఖతర్నాక్ అవుట్ ఫిట్లలో గ్లామర్ విందు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. 

యంగ్ బ్యూటీ సిరి హన్మంతు (Siri Hanmanth) యూట్యూబర్ గా, టెలివిజన్ ప్రజెంటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. మరోవైపు తెలుగు సినిమాలు, సీరియల్స్ లోనూ నటించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై జోరుగా సందడి చేస్తోంది. 

ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను దక్కించి పెట్టింది మాత్రం తెలుగు పాపులర్ రియాలిటీ సో బిగ్ బాస్. ఈ రియాలిటీ గేమ్ షోలో సిరి హన్మంతు - యూట్యూబర్ షన్ముఖ్ జస్వంత్ తో చేసిన రొమాన్స్ కు మరింతగా పాపులర్ అయ్యింది. 
 


Bigg Boss Telugu సీజన్ 5లో సిరి హన్మంతుకు కంటెస్టెంట్ గా వచ్చిన అవకాశాన్ని  సరిగ్గా వినియోగించుకుంది. హౌజ్ నుంచి బయటికి వచ్చార టీవీ షోలు, సినిమాలతో మరింతగా అలరిస్తోంది. వచ్చిన ఆఫర్లను సరిగ్గా వినియోగించుకుంటోంది. 

రీసెంట్ గానే ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘జవాన్’ (Jawan) లోనూ అవకాశం దక్కించుకుంది. ఇటు స్మాల్ స్క్రీన్ పైనా సిరి హన్మంతు రచ్చరచ్చ చేస్తోంది. 

పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ (Jabardasth) కు ఇటీవల నే యాంకర్ గా ఎంపికైంది. వరుస ఎపిసోడ్స్ కు యాంకర్ గా వ్యవహరిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా వరుసగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. 

మరోవైపు ‘ఢీ’ ప్రీమియర్ లీగ్ షోకూ వ్యాఖ్యతగా మెరుస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నెక్ట్స్ ఎపిసోడ్ కోసం స్టన్నింగ్ లుక్ లో మెరిసింది. కిర్రాక్ డ్రెస్ లో ఖతర్నాక్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది.
 

ఇటీవల బుల్లితెరపై తెగ సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్లకే మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. గ్లామర్ షోలోనూ ఏమాత్రం తగ్గడంలేదు. తాజగా టాప్ గ్లామర్ షోతో మైమరిపించింది. మత్తెక్కించే ఫోజులతో మెస్మరైజ్ చేసింది. 

కిర్రాక్ స్టిల్స్ లో సిరి హన్మంతు చేసిన అందాల రచ్చకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. లైక్స్, కామెంట్లలో ఫొటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ తో నెటిజన్లనను చూపు తిప్పుకోకుండా చేస్తోంది. 

Latest Videos

click me!