విరహ వేదనతో చెలరేగిపోతున్న `స్పై` బ్యూటీ.. ఆరెంజ్‌ డ్రెస్‌లో ఆ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న ఐశ్వర్య మీనన్‌

Published : Nov 26, 2023, 05:45 PM IST

`స్పై` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది ఐశ్వర్య మీనన్‌. ఆమె అందులో అందంతోపాటు యాక్షన్‌ చేసి అదరగొట్టింది. తన హాట్‌ అందాలతో దుమారం రేపింది. ఆ తర్వాత గ్యాప్‌ లేకుండా అందాల ఫోటోలను పంచుకుంటూ మంత్రముగ్దుల్ని చేస్తుంది.   

PREV
115
విరహ వేదనతో చెలరేగిపోతున్న `స్పై` బ్యూటీ.. ఆరెంజ్‌ డ్రెస్‌లో ఆ అందాలు చూపిస్తూ కవ్విస్తున్న ఐశ్వర్య మీనన్‌

నిఖిల్‌ సిద్ధార్థ్‌ హీరోగా నటించిన `స్పై` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య మీనన్‌. తమిళంలో వరుసగా సినిమాలతో మెప్పించిందీ బ్యూటీ. కానీ స్ట్రగుల్‌ అవుతూనే ఉంది. ఈ క్రమంలో తెలుగు మూవీ అయినా లైఫ్‌ ఇస్తుందని భావించింది. కానీ `స్పై` మూవీ డిజాస్టర్ గా నిలిచింది. 
 
215

దీంతో ఐశ్వర్య మీనన్‌ తెలుగు ఆశలు గల్లంతయ్యింది. ఆ తర్వాత తెలుగు మేకర్స్ కూడా పట్టించుకోలేదు. తమిళంలోనూ ఆఫర్లు లేవు. దీంతో అందాలను నమ్ముకుంటుందీ బ్యూటీ. తన సెక్సీ అందాలను అంతే సెక్సీగా ఆవిష్కరిస్తూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు పంచుకుంటుంది. 
 
315

అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే ఫోటో షూట్‌ చేసింది. ఓ ప్రైవేట్‌ ఈవెంట్‌ కోసం ఆమె నయా పోజులతో అదరగొట్టింది. ఇందులో పొట్టిదైన ఆరెంజ్‌ డ్రెస్‌ ధరించింది. చిన్న స్కర్ట్ లో ఆమె థైస్ అందాలను చూపిస్తుంది. 

415

మరోవైపు చేతులు పైకెత్తి విరహ వేదనతో తల్లడిల్లిపోతుంది. విరహాలు పోతూ ఆమె ఇచ్చిన పోజులు కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ ఫోటో షూట్‌కి చెందిన వీడియోని ఆమె ఇన్‌స్టాలో పంచుకోగా అది వైరల్‌ అవుతుంది. నెటిజన్లకి సండే ట్రీట్‌నిస్తుంది. 

515

ఐశ్వర్య మీనన్‌ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్లకుపైనే అవుతుంది. ఏడాదికో సినిమా చేసుకుంటూ వస్తుంది. అయితే పెద్ద సినిమాలు పడకపోవడంతో ఈ బ్యూటీ ఇంకా స్ట్రగులింగ్‌లోనే సాగుతుంది. ఆమె స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకోలేకపోతుంది. 
 
615

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక మలయాళ మూవీలో నటిస్తుంది ఐశ్వర్య మీనన్‌. ఇక అవకాశాల కోసం ఈ బ్యూటీ అందాలను ఎరగా వేస్తుంది. గ్లామర్‌ షోలో హద్దులు చెరిపేస్తూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. అదే సమయంలో మేకర్స్ ని ఎట్రాక్ట్ చేసే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 

715

`స్పై` హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌ నయా గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఆమె ఆరెంజ్‌ స్కర్ట్ లో కుర్రాళ్లకి మంత్రముగ్దుల్ని చేస్తుంది. నెట్టింట రచ్చ చేస్తుంది. 
 
815

915

1015

1115

1215

1315

1415

1515

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories