ఇక కామన్ మ్యాన్ కేటగిరిలో `అగ్నిపరీక్ష` ద్వారా కామనర్స్ ని ఎంపిక చేస్తున్నారు. రోహిత్ నాయుడు, రాజకుమారి, అమన్, చరణ్, ఝాన్సీ, మిథిలేష్, అపూర్వ, షాలిని, శ్రష్టి, రామకృష్ణ, దీపక్, హేమంత్, ప్రియాంక, భాగి, గాయత్రి టాప్ 15లో ఉన్నారు. వీరిలో హౌజ్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లు ఎవరనేది చూడాలి. ఓటింగ్ ద్వారా వీరిని ఫైనలైజ్ చేస్తారు. ఇది ఈ వారంలో క్లారిటీ వస్తుంది.