వివాదాస్పద నటి వనితా విజయ్ కుమార్ ఇటీవల మీడియాలో ఓ రేంజ్‌లో హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె పీటర్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకోవటం కోలీవుడ్ పెద్ద రచ్చకు కారణమైంది. ఎదిగిన కూతుళ్ల ముందు పెళ్లి, ముద్దులు ఏంటి అంటూ నెటిజెన్లతో పాటు సినీ ప్రముఖులు కూడా విమర్శించారు. అయితే ఆ విమర్శలకు వనితా ప్రతి విమర్శలు ఇవ్వటం, తరువాత మరిన్ని కామెంట్లు రావటంతో విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.