రెడ్‌ టైట్‌ ఫిట్‌లో బిగ్‌బాస్‌ సిరి ఘాటెక్కించే పోజులు.. థై చూపిస్తూ తెగించిన వైనం.. ఆంటీలా ఉందంటూ షాక్‌..

Published : Apr 16, 2023, 11:55 AM IST

బిగ్‌ బాస్‌ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సిరి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో కాకరేపుతుంది. రోజు రోజుకి ఈ బ్యూటీ గ్లామర్‌ డోస్‌ పెంచుతూ పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు వీకెండ్‌ ట్రీట్‌ నెక్ట్స్ లెవల్‌లో ఉండటం విశేషం. 

PREV
18
రెడ్‌ టైట్‌ ఫిట్‌లో బిగ్‌బాస్‌ సిరి ఘాటెక్కించే పోజులు.. థై చూపిస్తూ తెగించిన వైనం.. ఆంటీలా ఉందంటూ షాక్‌..

బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి హన్ముంతు గ్లామర్‌ ట్రీట్‌ విషయంలో హద్దులు చెరిపేస్తుంది. అందాల డోస్‌ పెంచుతూ షాక్‌ ల మీద షాకిలిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్‌ టైట్‌ ఫిట్‌లో రెచ్చిపోయింది. అదిరిపోయే షేపులు చూపిస్తూ విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. కుర్రాళ్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. 
 

28

సిరి ఇందులో విరహ వేదన చెందుతూ కైపెక్కించేలా పోజులిచ్చింది. ఓ వైపు థైస్‌ చూపిస్తూ, ఇంకోవైపు క్లీవేజ్‌ అందాలతో ఆకట్టుకుంటుంది. పరువాల విందు చేస్తూ కుర్రాళ్లకి మెంటలెక్కిస్తుంది. రెడ్‌ డ్రెస్‌లో ఘాటురేపే అందాలతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. 
 

38

సిరి తన గ్లామర్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఓ కామెంట్‌ పెట్టింది. `మీ మడమలు, తల, ప్రమాణాలను ఎక్కువ స్థాయిలో ఉంచండి` అని పేర్కొంది. ఏదైనా మన ఆలోచనలో ఉన్నతంగా ఉండాలనేది సిరి ఉద్దేశ్యంగా తెలుస్తుంది. 
 

48

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. సిరి సూపర్‌ హాట్‌ అని, వాహ్‌ చెమటలు పట్టిస్తున్నావ్‌ అని, ఫైరింగ్‌ అని అంటున్నారు. ఈ డ్రెస్‌లో బాగున్నావని, కానీ పర్‌ఫెక్ట్ కాదంటున్నారు. ఏది సిరి అప్పుడే ఆంటీలా కనిపిస్తున్నావని ఇంకొందరు పోస్ట్ లు పెడుతుండటం గమనార్హం. 

58

యూట్యూబ్‌ ద్వారా పాపులర్‌ అయిన వారిలో సిరి ఒకరు. సోషల్‌ మీడియాని నమ్ముకుని గుర్తింపు తెచ్చుకున్నారు. విశేష అభిమానులను ఏర్పర్చుకున్నారు. దీంతో ఆమె బిగ్‌ బాస్‌ ఐదో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 
 

68

అప్పటికే సిరి లవ్‌ ఫెయిల్యూర్‌ అయ్యింది. ఆ తర్వాత కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీహాన్‌ ఓదార్చాడు. దీంతో ఆయనకి కనెక్ట్ అయ్యింది సిరి. వీరిద్దరు ఇప్పుడు సహజీవనం చేస్తున్నారు. సిరికి ఓ కుమారుడు ఉన్నాడు. 

78

మరోవైపు బిగ్‌ బాస్‌ ఇచ్చిన క్రేజ్‌తో ఇప్పుడు ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు వెబ్‌ సిరీస్‌, ఇంకో వైపు సినిమాల వైపు అడుగులు వేస్తుంది సిరి. అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని తన కెరీర్‌ గ్రాఫ్‌ని పెంచుకుంటుంది. బిజీ అవుతుంది. 
 

88

ఇటీవల గ్లామర్‌ డోస్‌ పెంచుతూ షాకిస్తుంది. రాను రాను అందాల విందు స్థాయిలు పెంచుతూ ఆశ్చర్యపరుస్తుంది. నెటిజన్లకి అందాల విందు ఇస్తుంది. ఇప్పుడు పంచుకున్న ఫోటోలే అందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ఇంట వైరల్‌ అవుతున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories