బుర్ఖాలో హీరోయిన్ హెబ్బా పటేల్, నెటిజన్లకు షాక్ ఇచ్చిన టాలీవుడ్ బ్యూటీ.. వైరల్ అవుతున్నఫోటోస్

Published : Apr 16, 2023, 10:04 AM IST

ఒక్కోసారి ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలు ఆడియన్స్ కు ఆశ్చర్యంలో ముంచెత్తుతాయి. ఇది నిజమా..కలా అనేలా చేస్తాయి. రీసెంట్ గా హీరోయిన్ హెబ్బా పటేల్ లుక్ కూడా అలాగే ఉంది. బుర్ఖాలో దర్శనం ఇచ్చి.. షాక్ ఇచ్చింది బ్యూటీ. 

PREV
16
బుర్ఖాలో హీరోయిన్ హెబ్బా పటేల్, నెటిజన్లకు షాక్ ఇచ్చిన టాలీవుడ్ బ్యూటీ..  వైరల్ అవుతున్నఫోటోస్

హెబ్బా పటేల్.. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో ఆమె అందాల విందుకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. హెబ్బా లుక్స్ కు విపరీతంగా అభిమానులు ఉన్నారు. అలా హాట్ హాట్ గా దర్శనం ఇచ్చే ఈ బ్యూటీ సడెన్ గా బుర్ఖాలో కనిపించేసరికి షాక్ అవుతున్నారు నెటిజన్లు. 
 

26

కుమారి 21ఎఫ్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్‌ హెబ్బా పటేల్‌. స్టైలిష్‌ లుక్స్‌తో, అమాయకపు పిల్ల యాక్టింగ్‌తో కుమారి 21ఎఫ్‌ సినిమాలో మెప్పించింది. ఈమూవీ సూపర్ హిట్ అయిన తరువాత  వరుసగా సినిమాలు చేసిన హెబ్బా.. కాని  పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోయింది. దీంతో.. ఆమెకు మెల్లమెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. 

36

తెలుగులో కుమరి 21 ఎఫ్‌తో పాటు అంధగాడు, నేను నాన్న నా బాయ్‌ఫ్రెండ్స్‌, ఏంజిల్‌, 24 కిస్సెస్‌, మిస్టర్‌, ఒరేయ్‌ బుజ్జిగా, ఒదేల రైల్వేస్టేషన్‌ సినిమాల్లో నటించింది. అయితే.. చివరకు చిన్న చిన్న సినిమాలు.. పెద్ద సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసుకోవల్సి వచ్చింది హెబ్బాకు. అడపా దడపా సినిమాలు చేస్తున్నా.. పెద్దగా అవకావాలు లేవు. కాని ఆమె చేసిన ఒకేఒక్క బెస్ట్ మూవీ కుమారి 21 ఎఫ్. ఈమూవీ ఆమెను ఆడియన్స్ మర్చిపోకుండా చేసింది. ఎప్పటికీ గుర్తుండేలా చేసింది. 
 

46

తాజాగా హెబ్బా పటేల్‌ గురించి ఓ ఇంట్రెస్టింగ ఫోటో వైరల్ అవుతుందతి. ఆసక్తికరమైన విషయం సోషల్‌ మీడియా అంతట వైరల్‌గా మారింది. హెబ్బా పటేల్‌ ముస్లిం అని రీసెంట్ గా ఆమె బుర్ఖా వేసుకునేవరకూ తెలియలేదు ఎవరికీ. ఈ విషయం అందనిపి ఆశ్చర్య పరుస్తోంది.  ప్రస్తుతం రంజాన్‌  నెల కావడంతో ఆమె బురఖా ధరించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పోస్టు చేసింది. 
 

56

ఈఫోటోలు చూసి నెటిజన్లు ఇది నిజమేనా.. అని గూగుల్ లో హెబ్బా పటేల్ బ్యాక్ గ్రౌండ్ ను చెక్ చేస్తున్నారు. పటేల్ అని పేరు చివర ఉండటంతో కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు. ఒక వేళ వారి తల్లి తండ్రులు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఉంటారా..? అని సెర్చ్ చేస్తున్నారు.. అయితే... హెబ్బా  పటేల్ కన్నడ మాట్లాడే.. ముస్లిమ్ కుటుంబం నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. 
 

66

అయితే ఇప్పటి వరకూ హెబ్బా పక్కన పటేల్ ఉండటంతో .. ఆమెను ఏ గుజరాతీ అమ్మయో అనుకున్నారంతా.. కాని ఆమె కన్నడ పిల్ల అనిచాలా తక్కువ మందికి తెలుసు.  ఏది ఏమైనా.. హెబ్బా బురఖా ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

click me!

Recommended Stories