పర్పుల్‌ కలర్‌ శారీలో మెరిసిపోతున్న సిరి హన్మంతు అందాలు.. సన్నని నడుముతో బిగ్‌ బాస్‌ బ్యూటీ అదిరిపోయే పోజులు

Published : Jul 04, 2023, 06:57 PM ISTUpdated : Jul 04, 2023, 08:58 PM IST

బిగ్‌ బాస్‌ షోతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యింది సిరి హన్మంతు. ఈ షో తర్వాత సిరి స్టయిల్‌ మార్చింది. సోషల్‌ మీడియాలో తన సత్తా చాటుతుంది. గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతూ తన ఫాలోవర్స్ కి ట్రీట్‌ ఇస్తుంది.   

PREV
17
పర్పుల్‌ కలర్‌  శారీలో మెరిసిపోతున్న సిరి హన్మంతు అందాలు.. సన్నని నడుముతో బిగ్‌ బాస్‌ బ్యూటీ అదిరిపోయే పోజులు

సిరి హన్మంతు.. సోషల్‌ మీడియాలో స్పీడ్‌ పెంచింది. అంతేకాదు డోస్‌ కూడా పెంచింది. గ్లామర్‌ సైడ్‌ ఓపెన్‌ అవుతూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ హాఫ్‌ శారీలో పదహారణాల పడుచుపిల్లలా తయారైంది. కిర్రాక్‌ లుక్‌లో కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

27

ఇందులో పర్పుల్‌ కలర్‌ లెహంగా ఓణీ వేసుకుంది బిగ్‌ బాస్‌ బ్యూటీ సిరి. డిఫరెంట్‌ గా పోజులిస్తూ హోయలు పోయింది. కెమెరా ముందు వయ్యారాలు ఒలకబోసింది. సిగ్గులతో ముగ్గులేస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. 
 

37

అంతేకాదు ఆమె వొంపులు తిరిగిన నడుమును చూపిస్తూ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిందీ హాట్‌ హీరోయిన్‌. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాని షేక్ చేస్తున్నాయి. కలర్‌ఫుల్‌ అందాలతో సిరి ఆద్యంతం కట్టిపడేస్తుంది. చూపు తిప్పుకోనివ్వడం లేదంటే అతిశయోక్తి కాదు. 
 

47

అయితే ఇందులో ఆమె హాట్‌ నెస్‌ మాత్రం రెట్టింపయ్యింది. ముద్దు ముద్దుగా కనిపించే ఈ భామ ఈ డ్రెస్‌లో మాత్రం టూ హాట్‌గా కనిపిస్తూ నెటిజన్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. ఇలా అయితే శ్రీహాన్‌ కి చుక్కలే అంటున్నారు. 
 

57

సిరి నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతోంది. ఎదుగుతోంది. యూట్యూబ్‌ ఆర్టిస్ట్ నుంచి ఇప్పుడు యాంకర్‌గా మారింది. బిగ్ బాస్‌ షో తర్వాత ఈ బ్యూటీ మంచి ఫేమ్ వచ్చింది. దీంతో టీవీ షోస్‌ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం యాంకర్‌ రవితో కలిసి `నేను నాన్న` అనే షోకి యాంకర్‌గా చేస్తుంది.
 

67

మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తుంది. `బూట్‌కట్‌ బలరాజు` చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే `ఆహా`లో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. ప్రియుడు శ్రీహాన్‌తో కలిసి ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తుంది. మొత్తంగా ఫుల్‌ బిజీ అయిపోయిందీ అందాల భామ. అందం, స్మార్ట్ నెస్‌ ఈ బ్యూటీ సొంతం. అందుకే ఈ అమ్మడిని ఆపడం కష్టం. 
 

77

ఇక బిగ్‌ బాస్‌ 5 సీజన్‌లో సిరి.. షణ్ముఖ్ జస్వంత్‌ పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ షోలో షణ్ముఖ్‌ చేసిన రచ్చ కారణంగా సిరి చాలా ఇబ్బంది పడింది. కానీ తను మాత్రం చాలా మెచ్యూర్డ్ గా బిహేవ్‌ చేస్తూ అందరి ప్రశంసలందుకుంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories