కాగా ఈ వారం నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, యాంకర్ రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ నామినేషన్‌స్లో ఉన్నారు. వీరి నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. వరుసగా ముగ్గురు అమ్మాయిలు హౌస్ ని వీడిన నేపథ్యంలో ఈ సారి అబ్బాయి ఎలిమినేట్ అవుతారంటూ ప్రచారం జరుగుతుంది.