పాయల్ అరాచకం, వల్గర్ ఫోటో పబ్లిక్ గా పంచుకున్న హాట్ బ్యూటీ.. కొబ్బరి బొండాం ఎక్కడ పెట్టిందంటే!

First Published | Sep 30, 2021, 11:18 PM IST

బోల్డ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రెస్ పాయల్ రాజ్ పుత్, అలాంటి పాయల్ నుండి హాట్ ఫోటోలు రావడం అనేది కామన్, కానీ ఈసారి ఆమె వల్గర్ ఫోటో పంచుకున్నారు. 

పాయల్ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ సంచలనానికి తెరలేపగా, నెటిజెన్స్ అంతకు మించిన వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో కొందరు ఆగ్రహానికి గురవుతున్నారు. 
 

కొబ్బరి బోండాన్ని ఆమె రెండు కాళ్ళ మధ్య పెట్టుకొని ఫోటో దిగారు. నోటి దగ్గర పెట్టుకోవాల్సిన కొబ్బరి బొండాం ఉంచకూడని చోట పెట్టుకోవడంతో అది, పెడర్ధానికి దారితీసిటింది. 
 



పాయల్ ఫోటో చాలా అసభ్యంగా తోస్తుంది. మరి అలాంటి ఆలోచన పాయల్ పాపకు ఎందుకు వచ్చిందో ఆమెకే తెలియాలి.సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన పాయల్, స్వశక్తితో వెండితెర హీరోయిన్ గా ఎదిగారు.

 
 తెలుగులో ఆర్ ఎక్స్ 100మూవీతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఇక ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో పాయల్ ఫేట్ మారిపోతుందని అందరూ అనుకున్నారు. 

ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినా, పాయల్ చేసింది నెగిటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ కావడంతో, ఆ సినిమా విజయం ఆమె కెరీర్ కి ఉపయోగపడలేదు. 

పాయల్‌ రాజ్‌పుత్‌ టాప్‌ టూ బాటమ్‌ ఒకే టీషర్ట్ వేసుకుంది. సమ్మర్‌ వేళ ఫ్రీగా ఉండాలనో, గాలి స్వేచ్చగా విహరించాలనో ఏమో మొత్తానికి పాయల్‌ ఒకే టీషర్ట్ వేసుకుంది.

దానికితోడు పాయల్ అంటే హాట్, బోల్డ్ రోల్స్ కి మాత్రమే అన్నట్లు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు పాయల్ కి లక్ కూడా అంతగా కలిసి రాలేదు. పాయల్ నటించిన అధిక చిత్రాలు ఢమాల్ అన్నాయి. 


దీనితో పాయల్ కెరీర్ చాలా త్వరగానే డౌన్ ఫాల్ కి చేరింది. తెలుగులో ఆమె ఫేడ్ అవుట్ దశలో ఉన్నారు. అందం, అభినయం ఉన్నా.. కాలం కలిసిరాక పోతే అంతే మరి. ఈమధ్యనే ఓ పంజాబీ చిత్రానికి పాయల్ సైన్ చేశారు. ఆ చిత్ర షూటింగ్ మొదలుకాగా, పాయల్ పాల్గొంటున్నారు. 

Latest Videos

click me!