వామ్మో.. ఏంటీ అరాచకం, ఏమాత్రం తగ్గని ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్లు ట్రోలింగ్..

Published : May 11, 2023, 08:10 AM IST

అవకాశాలకోసం చేస్తోందో.. లేక సోల్ మీడియా ఫాలోయింగ్ కోసం చేస్తోంది కాని.. కాస్త  శృతి మించి  ఎక్స్ పోజింగ్ ఇస్తోంది బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంకసింగ్ .. అలియాస్ పింకీ. ఎంత మంది విమర్షిస్తున్నా.. ఎంత మంది పొగుడుతున్నా.. ఏమాత్రం లేక్కచేయకుండా.. తన  అనుకున్న రూట్ లో పరుగులు తీస్తోంది బ్యూటీ. 

PREV
17
వామ్మో.. ఏంటీ అరాచకం, ఏమాత్రం తగ్గని ప్రియాంక సింగ్.. బిగ్ బాస్ బ్యూటీపై నెటిజన్లు ట్రోలింగ్..

తెలుగు ఇండస్ట్రీలో.. ఒక ట్రాన్స జెండర్.. ఈరేంజ్ లో  స్కిన్ షో చేయడం.. అది కూడా.. అంకాశాల కోసం.. ఇంత ట్రోలింగ్ ఫేస్ చేస్తూ.. పింకీ రెచ్చిపోవడం.. హాట్ టాపిక్ గా మారింది. ఈమధ్య మరీ ధారుణంగా ఎక్స్ పోజ్ చేస్తోంది బ్యూటీ. ఎద అందాలు కనిపించేలా.. సోషల్ మీడియాలో కుర్రాళ్లు టార్గెట్ గా అదరగొడుతుంది పింకీ. 

27

పింకీ అలియాస్ ప్రియాంకసింగ్ రీసెంట్ గా అప్ లోడ్ చేసిన ఫోటో షూట్ కు కుర్రాళ్ల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. బాత్ టవల్ తో.. శరీరాన్ని దాచి.. చేతిలో ఆ టవల్ జారిపోకుండా కప్పుకుని అరాచకం చస్తోంది పింకీ..కాస్త అటూ ఇటుగా సొగసులు కనిపించేలా చూపిస్తోంది. దాంతో నెట్టింట్లో ఈ ఫోటోస్ వైరల్ అయ్యాయి. 

37

పింకీ ఫోటోలు వైరల్ అవ్వడమే కాదు.. పలు విమర్షలకు కూడా దారి తీస్తున్నాయి. ముఖ్యంగా పింకీ అభిమానులు ఈ ఫోటోలు చూసి హర్ట్ అవుతున్నారు. పింకీ ఇన్నోసెంట్.. చాలా మంచి అమ్మాయి.. ఎప్పుడూ సపోర్ట్ గా ఉండాలి అనుకున్నవారంతా.. పింకీ ఎక్స్ పోజింగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయి.. విమర్షలు మొదలు పెట్టారు. 

47

పరువు మొత్తంతీస్తున్నావు.. నీకు అవసరమా ఇవన్నీ అంటూ కొంత మంది కామెంట్స్ చేస్తూంటే.. మరికొంత మంది మాత్రం చాలా బాగున్నావ్.. నువ్వెవరికీ తక్కువ కాదు.. రెచ్చిపో అంటూ.. ఎంకరేజ్ చేస్తున్నారు.  
 

57

జబర్దస్త్ ద్వారా తన కెరీర్ ని మొదలు పెట్టింది ప్రియాంకా సింగ్. జబర్దస్త్ లో లేడీ గెటప్స్‌ వేస్తూ ఉండే సాయి తేజ్.. సడెన్ గా ప్రియాంకా సింగ్.. పింకీగా మారిపోయింది. ఇక కెరీర్ లో ఆమెకు బ్రేక్ వచ్చింది మాత్రం బిగ్ బాస్ తో అనే చెప్పాలి. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే పికీకి బిగ్ బాస్ ద్వారా  ఒక మంచి స్టేజ్ లభించింది. 
 

67


బిగ్ బాస్  వల్ల భారీ స్థాయిలో  అభిమానులను  కూడా పెంచుకుంది ప్రియాంక. షోలో ఆమె యాటీట్యూడ్, బిహేవియర్, గేమ్ ఆడే విధానం, ముఖ్యంగా మానస్ తో లవ్ ట్రాక్..ఇలా షో అంతా సందడి చేసింది బ్యూటీ.. దాంతో ఆమెకు అభిమానులు భారీగా పెరిగారు.అందులోనూ.. బిగ్ బాస్ షోలో ఒక ట్రాన్స్ జెండర్ 13 వారాలు ఎలిమినేట్ అవ్వకుండా ఉండటం రికార్డ్ అని చెప్పాలి. 
 

77


బిగ్ బాస్  షో తర్వాత పింకీకి  కచ్చితంగా అవకాశాలు వస్తాయని గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఆడియన్స్ కూడా అలానే అనుకున్నారు కాని  భావించింది. కానీ, అలా ఏం జరగలేదు. స్టార్ మా కి సంబంధించిన కొన్ని షోలలో కనిపించడం తప్ప..పింకీకి  పెద్దగా అవకాశాలు రాలేదు. దాంతో మొదలు పెట్టిన చోటికే వచ్చింది.  మళ్లీ ఈ బ్యూటీ  సోషల్ మీడియాకే పరిమితమైంది. 

click me!

Recommended Stories