Bigg boss Lahari: జబ్బలు జాకెట్ లో సూపర్ సెక్సీగా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ... చీర కట్టులో సెగలు రేపుతున్న లహరి 

Published : Apr 11, 2022, 06:07 PM IST

బిగ్ బాస్ ఫేమ్ లహరి స్లీవ్ లెస్ జాకెట్, శారీ ధరించి మెస్మరైజ్ చేశారు. సాంప్రదాయ కట్టులో కూడా తెలుగు బ్యూటీ సెగలు రేపింది. శారీ సెక్సీగా ఉన్న లహరి గ్లామర్ కి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. తమ ఫీలింగ్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

PREV
17
Bigg boss Lahari: జబ్బలు జాకెట్ లో సూపర్ సెక్సీగా ఉన్న బిగ్ బాస్ బ్యూటీ... చీర కట్టులో సెగలు రేపుతున్న లహరి 
Lahari

హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన లహరికి(Lahari) బ్రేక్ రాలేదు. దీంతో ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ నెట్టుకొస్తున్నారు. తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లో రాణించడం చాలా కష్టం. కనీసం టూ టైర్ హీరోలు కూడా లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించరు. ఈ కారణంగా లహరి లాంటి తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదు. 

27
Lahari

ఎప్పటికైనా బ్రేక్ వస్తుందే ఆమె లహరిలో మెండుగా ఉంది. దాని కోసం ఆమె సోషల్ మీడియాను వాడుకుంటున్నారు. హీరోయిన్ కావాలని కలలు కంటున్న లహరి సోషల్ మీడియా వేదికగా అదే చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ మరింత పాప్యులర్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు.  

37
Lahari


 లహరి బిగ్ బాస్ సీజన్ 5(Bigg boss telugu 5) తో గుర్తింపు తెచ్చుకున్నారు. 19 మంది కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎంట్రీ ఇచ్చిన లహరి హౌస్ లో ప్రభావం చూపలేకపోయారు. కట్టిపడేసి గ్లామర్, టాలెంట్ ఉండి కూడా నిరూపించుకునే లోపే ఆమె గేమ్ కి తెర పడింది. కొన్ని వివాదాలు ఆమె ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యాయి. 
 

47
Lahari

 లహరి క్యారెక్టర్ పై యాంకర్ రవి ఆరోపణలు చేయడం వివాదాస్పదమైంది. హౌస్ లో సింగిల్ మెన్ చాలా మంది ఉండగా లహరి నా వెంటపడుతుందని రవి తనతో అన్నట్లు ప్రియ ఓపెన్ అయ్యారు. ఈ విషయంలో రవి, లహరి నటి ప్రియ పై ఫైర్ అయ్యారు. అలాగే రవి, లహరి బాత్రూమ్ ఏరియాలో మిడ్ నైట్ హగ్ చేసుకోవడం చూశానని ప్రియ చెప్పడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. 
 

57
Lahari

రవితో లహరి రొమాన్స్ సంగతి ఎలా ఉన్నా... లహరి గురించి రవి తప్పుగా మాట్లాడినట్లు రుజువైంది. నాగార్జున లహరి తన వెంటబడుతుందని రవి ప్రియతో చెప్పిన వీడియో ప్రూఫ్ విడుదల చేశారు. దీనితో ప్రియ కంటే లహరి డేంజర్ అని లహరి తర్వాత అర్థమైంది.
 

67
Bigg boss Lahari

ఈ వివాదంలో నష్టపోయింది మాత్రం లహరినే. కారణం ఏదైనా లహరి మూడవ వారమే హౌస్ ని వీడాల్సి వచ్చింది. హౌస్ నుండి బయటకు వచ్చాక లహరి ఫేమ్ కొంచెం పెరిగింది. గతంతో పోల్చితే ఎంతో కొంత గుర్తింపు రాబట్టింది.

77

కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేకున్నా.... లహరి వచ్చిన ఆఫర్స్ కాదనకుండా చేస్తూ పోతున్నారు. ఆమెకు చిన్న చిన్న పాత్రలు మినహా బ్రేక్ ఇచ్చే ఒక్క అవకాశం కూడా రావడం లేదు. ఇక ఫ్యాన్స్ కి చేరువ కావడానికి సోషల్ మీడియా ప్రధాన సాధనంగా పని చేస్తుంది. దీంతో వరుస ఫోటో షూట్స్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది. లహరి ఫోటో షూట్స్ వైరల్ అవుతున్నాయి.
 

click me!

Recommended Stories