లోదుస్తులు కనిపించేలా పలుచని ట్రెండీ వేర్ లో బిగ్ బాస్ హారిక... చూపించడంలో తగ్గేదేలే అంటుందిగా!

First Published | Jun 30, 2021, 2:27 PM IST

బిగ్ బాస్ సీజన్ 4తో వెలుగులోకి వచ్చింది దేత్తడి హారిక అలియా అలేఖ్య హారిక. ఒకప్పుడు యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే పరిచయం ఉన్న ఈ అమ్మడు బిగ్ షో తరువాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 
 

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్న హారిక ఫైనల్ కి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా తో పాటు హారిక ఫైనల్ స్టేజ్ పంచుకున్నారు. ఇక ఫైనల్ రిజల్ట్స్ హారికకు ఐదవ స్థానం దక్కింది.
హౌస్ లో ఉన్న రోజులు స్ట్రాంగ్ గర్ల్ గా తన మార్క్ చూపించింది. ఫిజికల్ ఆక్టివిటీస్ లో అబ్బాయిలతో పోటీపడేది హారిక. తన ఫైటింగ్ స్పిరిట్ తోనే హారిక ఫైనల్ కి చేరడం జరిగింది.

మరోవైపు టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక రొమాన్స్, లవ్ స్టోరీ హైలెట్ గా నిలిచింది. షో చివరి దశకు చేరుకునే నాటికి హారిక, అభిజిత్ బంధం చాలా స్ట్రాంగ్ అయ్యింది. కెప్టెన్ హోదాలో ఉన్న హారిక అభిజీత్ కోసం మోనాల్ ని బలి చేసిన సందర్భం కూడా ఉంది.
అలాగే హారిక డ్రెస్సింగ్ స్టైల్ సైతం బోల్డ్ గా ఉండేది. షార్ట్స్, ట్రెండీ డ్రెస్ లలో హారిక స్కిన్ షో చేశారు. హౌస్ నుడి బయటికి వచ్చిన మోనాల్... నిర్వాహకులు స్కిన్ షో చేయమంటే నేను ఒప్పుకోలేదు, హారిక ఒప్పుకొని అలా ప్రవర్తించారని చెప్పడం విశేషం.
ఇక హౌస్ విషయాలు అలా ఉంచితే బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో మరో స్థాయికి చేరాలని హారిక ప్రయత్నిస్తున్నారు. హీరోయిన్ కావడమే తన కల అని చెప్పిన ఆమె, గ్లామర్ షో విషయంలో జోరు చూపుతున్నారు.
హారిక సోషల్ మీడియా పోస్ట్స్ అందరికీ షాక్ ఇస్తున్నాయి. పొట్టి బట్టలలో ఆమె చేస్తున్న ఫోటో షూట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. హారిక లేటెస్ట్ ఫోటో షూట్స్ చూస్తుంటే ఆమె హౌస్ లో చేసింది చాల తక్కువ అనిపిస్తుంది.
తాజాగా లోదుస్తులు కనిపించేలా బ్లాక్ ట్రెండీ వేర్ ధరించి హాట్ ఫోజులిచ్చారు. ఉల్లి పొరకంటే పలుచనైనా డ్రెస్ ఆమె ఒంటిపై ఉన్నా లేనట్లే ఉంది. హారిక లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఆమె వరుసగా వెబ్ సిరీస్ లు చేస్తున్నారు. ఏవండోయ్ ఓనర్ గారు టైటిల్ తో ఆమె ఓ వెబ్ సిరీస్ చేయడం జరిగింది. అలాగే మరొకొన్ని సిరీస్ లు లైన్లో పెట్టినట్లు సమాచారం.

Latest Videos

click me!