`నారప్ప` బ్యూటీ ప్రియమణి ఇప్పుడు `ఢీ`లో సందడి చేస్తుంది. `ఢీ` డాన్స్ షోకి ఆమె జడ్జ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. జడ్జ్ అయినంత మాత్రాన గ్లామర్ చూపించడంలో యాంకర్స్ ని మించిపోతుంది.
ఈ అమ్మడు ఇటీవల ట్రెండీ వేర్‌లో కుర్రాళ్లకే చెమటలు పట్టిస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్‌లతో నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. దీంతో క్రేజ్‌ని, ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.
తాజాగా ప్రియమణి `ఢీ` షో కోసం ఇచ్చిన ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. బికినీని బ్లౌజ్‌లో, ఉల్లిపొరలాంటి శారీలో హోయలు పోయింది. చీరకొంగుతో అందాలను దాచేస్తూ పోజులిచ్చింది.
దీంతో బ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయావా మేడమ్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇందులో ప్రియమణి విరహ వేదనిని చూసి చలించిపోతున్నారు. ఇలా అయితే మా వల్ల కాదంటూ రొమాంటిక్ కామెంట్లు పెడుతున్నారు.
ప్రియమణి `ఢీ` షోతో టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గరైంది. అదే సమయంలో వరుసగా గ్లామరస్ ఫోటోలు, తనకి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది.
నెట్టింట ఊహించని విధంగా ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది ప్రియమణి. హీరోయిన్‌గా చేసినప్పటికంటే ఇప్పుడే ప్రియమణికి ఫాలోయింగ్, ఫ్యాన్స్ పెరగడం విశేషం.
కరోనా తర్వాత టీవీ షోస్‌కి ప్రయారిటీ పెరిగింది. సినిమాలు లేకపోవడంతో టీవీ షోస్‌ని ఎక్కువగా వీక్షిస్తున్నారు ఆడియెన్స్. పైగా మరింత గ్లామరస్‌గా ఈ భామలు కనిపించడంతో ఎగబడి చూస్తున్నారు.
దీంతో ఎంతో మందికి ఇటీవల కాలంలో లైఫ్‌ని తీసుకొచ్చింది టీవీ. అలాగే సోషల్ మీడియా. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్‌కి సోషల్ మీడియా కేరాఫ్‌గా నిలుస్తుంది. దీన్ని క్యాష్ చేసుకుని తమకి అనుకూలంగా మల్చుకుంటున్నారు హీరోయిన్లు, యాంకర్లు. వరుసగా హాట్ ఫోటోలను పంచుకుంటూ వారిని మరింత దగ్గరవుతున్నారు.
ఇక ప్రియమణి ప్రస్తుతం `ఢీ` షోతోపాటు తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఆమె వెంకటేష్ సరసన `నారప్ప`, అలాగే `విరాటపర్వం` నక్సలైట్ పాత్రలో నటిస్తుంది.