చిరిగిన ప్యాంట్‌, షర్ట్ విప్పేసి నాభీ చూపిస్తూ దేత్తడి హారిక అందాల విందు.. వెకేషన్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ రచ్చ

Published : Jul 06, 2022, 04:46 PM IST

`బిగ్‌ బాస్‌` హారిక.. హాట్‌ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. షో నుంచి బయటకు వచ్చాక అందాల విందుతో రెచ్చగొడుతుంది. ఇప్పుడు వెకేషన్‌లో రెచ్చిపోయిందీ డస్కీ అందాల భామ. ఆ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

PREV
17
చిరిగిన ప్యాంట్‌, షర్ట్ విప్పేసి నాభీ చూపిస్తూ దేత్తడి హారిక అందాల విందు.. వెకేషన్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ రచ్చ

దేత్తడి హారికగా పాపులర్‌ అయిన హారిక అలేఖ్య తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి దగ్గరవుతుంది. సోషల్‌ మీడియాలో ఫ్యాన్స్ ని పెంచుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంది హారిక. ఇందులో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 

27

ప్రస్తుతం బిగ్‌ బాస్‌ భామ కేరళాలో విహరిస్తుంది. తన ఫ్రెండ్స్ తో కలిసి కేరళా వెళ్లిన ఈ హాట్‌ బ్యూటీ అక్కడ నాన్‌స్టాప్‌గా ఎంజాయ్‌ చేస్తుంది. చిరిగిన జీన్స్ ప్యాంట్‌ ధరించి రెచ్చిపోయింది. షర్ట్ విప్పేసి బ్రాలో టాప్‌ అందాలను చూపిస్తూ మరింతగా పిచ్చెక్కిస్తుంది. నాభీ సొగసులను ఎలాంటి అడ్డులేకుండా చూపిస్తూ రెచ్చగొడుతుంది. 

37

అంతేకాదు కేరళాలోని అందమైన ప్రకృతిలో ఎంజాయ్‌ చేస్తుంది హారిక. ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ పులకరించిపోతుంది. ఆనందంలో ఎగిరి గంతులేస్తుంది. మంచి `చక్కు చక్కు` అంటూ సాగే పాటకి డాన్సు చేస్తూ రచ్చ చేసింది. అందాల విందుతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు నెటిజన్లని కట్టిపడేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

47

బిగ్‌ బాస్‌ నాల్గో సీజన్‌లో పాల్గొంది హారిక అలేఖ్య. అంతకు ముందు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ పాపులర్‌ అయ్యింది. దేత్తడి హారికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న ఈ భామకి బిగ్‌ బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో టాప్‌ 5 గా నిలవడం విశేషం. 

57

చివరి వారం వరకు హౌజ్‌లో ఉండి ఎంతో సందడి చేసింది హారిక. హాట్‌ హాట్‌ అందాలతో ఆకట్టుకుంటూ ఎంగేజ్‌ చేసింది. పొట్టి షార్ట్ ధరించి థైస్‌ అందాలతో పిచ్చెక్కించింది. మరోవైపు అందంగా ముస్తాబవుతూ ప్రతి రోజూ స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది. హౌజ్‌లో ఓ పార్టీ నైట్లో ఆమె చేసిన మాస్‌ ఐటెమ్‌ సాంగ్‌ డాన్సు పిచ్చెక్కించిందంటే అతిశయోక్తి కాదు. ఐటెమ్‌ సాంగ్‌లకు హారిక కేరాఫ్‌గా నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. 

67

ఇక బిగ్‌ బాస్‌ పూర్తయిన తర్వాత కూడా హారికకి పెద్దగా సినిమాలు రాలేదు. దీంతో మళ్లీ తనకి గుర్తింపు తెచ్చిన యూట్యూబ్‌నే నమ్ముకుంది. వీడియోలు, డాన్సులు వీడియోలు చేస్తూ రాణిస్తుంది. లఘు చిత్రాలు, రీల్స్ తో ఆకట్టుకుంటుంది. మరోవైపు అడపాదడపా టీవీ షోస్‌లోనూ మెరిసింది హారిక. 
 

77

అయితే బిగ్‌ బాస్‌ మాత్రం హారికకి మంచి క్రేజ్‌ని పాపులారిటీని తీసుకొచ్చింది. అవకాశాల వేటలో అందాలను నమ్ముకుంది. హాట్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సినిమా ఛాన్స్ ల కోసం ప్రయత్నాలు చేస్తుంది. మరి మున్ముందైనా మంచి అవకాశాలు వస్తాయేమో చూడాలి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories