బీచ్‌లో బిగ్‌బాస్‌ హారిక అందాల సయ్యాట.. చూసినోడికి దేత్తడే..

Published : Nov 01, 2021, 04:24 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులారిటీని సొంతం చేసుకుంది దేత్తడి హారిక. యూట్యూబ్‌ వీడియోలతో స్టార్‌ అయిన హారిక బిగ్‌బాస్‌తో మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. హౌజ్‌ నుంచి బయటకు వచ్చాక హాట్‌ షోలో మరింతగా రెచ్చిపోతుంది హారిక.   

PREV
18
బీచ్‌లో బిగ్‌బాస్‌ హారిక అందాల సయ్యాట.. చూసినోడికి దేత్తడే..

హారిక(Bigg Boss Harika) చాలా రోజుల తర్వాత హాట్‌ షోతో కనువిందు చేస్తుంది. బీచ్‌లో వెకేషన్‌ ఎంజాయ్‌ చేస్తుంది. స్లీవ్‌ లెస్‌ టాప్‌లో నడుమందాలను చూపిస్తూ రెచ్చిపోతుంది. బ్లాక్‌ టాప్‌, వైట్‌ లెహంగాలో మెరిసింది Harika. అండమాన్‌ నికోబార్‌ దీవులకు వెకేషన్‌ వెళ్లింది. అక్కడ తన ఎంజాయ్‌మెంట్‌ని రెట్టింపు చేసుకుంటుంది హారిక. 
 

28

బీచ్‌లో హారిక అందాలకు నెటిజన్ల మెస్మరైజ్‌ అవుతున్నారు.  కొంటె చూపులు, నడుము సోగయాలు, చూపించి, చూపించని నాభీ అందాలతో Harika Alekhya కుర్రాళ్లకి హీటు పెంచుతుంది. సోషల్‌ మీడియాలో ఫైర్‌ అంటిస్తుంది. నెట్టింట దుమారం రేపుతుంది. ఇప్పుడు వైరల్‌గా మారింది. హారిక పంచుకున్న ఈ ఫోటోలను ఆమె ఫాలోవర్స్ తెగ చూస్తున్నారు. 

38

బిగ్‌బాస్‌4లో సందడి చేసింది హారిక. యూట్యూబ్‌లో సొంతం చేసుకున్న పాపులారిటీతో బిగ్‌బాస్‌ నాల్గో సీజన్లోకి అడుగుపెట్టింది. గ్లామరస్‌ లుక్‌లో, సెక్సీ అందాలతో హౌజ్‌లో మంటలు పుట్టించింది. కేవలం గ్లామర్‌ పరంగానే కాదు, గేమ్, టాస్క్ ల పరంగా దుమ్ముదుమారం చేసింది. మేల్‌ కంటెస్టెంట్లకి దీటుగా ఆడి మెప్పించింది. అరియానాతోపాటు గేమ్‌ ఆడి తన సత్తాని చాటుకుంది. 
 

48

గత సీజన్‌లో టాప్‌ 5లో నిలిచింది దేత్తడి హారిక. టాప్‌ 5లోకి చివరి రోజు వరకు బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఆల్మోస్ట్ విన్నర్‌తో సమానం. విజయం సాధించకపోయినా అభిమానుల్లో మాత్రం మోరల్‌గా విజయం సాధించినట్టే లెక్క. హారిక డేరింగ్‌, బోల్డ్ నెస్‌ ఆమెని చివరి వరకు తీసుకొచ్చాయి. టాప్‌ 5లో నిలిపాయి. 

58

బిగ్‌బాస్‌4 తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది. వరుసగా వీడియో సాంగ్‌లు చేస్తుంది. ఆ మధ్య ఆమె చేసిన జానపద సాంగ్‌లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆమె అభిమానులను మెప్పించాయి. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యాయి. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. 
 

68

ఓ వైపు టీవీ షోస్‌లో సందడి చేయడం, డాన్సు వీడియోలు చేయడం, మోజ్‌ లాంటి వీడియోలు చేయడం, ఎప్పటిలాగే షార్ట్ ఫిల్మ్స్ తో బిజీగా ఉంది హారిక. నిత్యం తనకు తాను పనికల్పించుకుంటూ బిజీగా ఉంటోంది. ఆడియెన్స్ ని అలరిస్తుంది. నెట్టింట హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

78

బిగ్‌బాస్‌ వంటి షోతో తర్వాత కంటెంట్లకి పాపులారిటీ వస్తుంది. దాన్ని వినియోగించుకోవడం అనేది ఆయా సెలబ్రిటీల చేతుల్లో ఉంటుంది. ఆ విషయంలో హారిక వెనక పడిందనే చెప్పాలి. బిగ్‌బాస్‌ తర్వాత కూడా తన పాత వర్క్ కే పరిమితం కావాల్సి వస్తుంది కానీ, కొత్తగా ఆఫర్సేమీ రావడం లేదు. ఆశించిన స్థాయిలో ఆమెకి క్రేజ్‌ ప్రాజెక్ట్ లు రావడం అరుదు, రాలేదనే చెప్పొచ్చు. 

88

అయితే బిగ్‌బాస్‌ బిగ్‌స్క్రీన్‌ ఆఫర్లు రావడం చాలా అరుదు అనే గత నాలుగు సీజన్లలో స్పష్టమైంది. గత సీజన్లలో ఎవరూ బిగ్‌స్క్రీన్‌పై మంచి అవకాశాలు తెచ్చుకోలేకపోయారు. కేవలం గత సీజన్లో రియల్‌ విన్నర్‌గా నిలిచిన సోహైల్‌కి మాత్రమే సాధ్యమైంది. కానీ మరెవరూ ఆశించిన స్థాయిలో సక్సెస్‌ కాలేకపోయారు. మరి హారికకి ఇకపైనైనా మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి. 

also read: RRR Glimpse: ఈ డిటైల్స్ గమనించారా.. ఆ ఒక్కటి మైండ్ బ్లోయింగ్
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories