అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు. ఐస్ క్రీం చిత్రం అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది.