Tejaswi Madivada: బెడ్ పై పడుకొని జాకెట్ బటన్స్ తీసేసిన బిగ్ బాస్ తేజస్వి... ఆ యాంగిల్ లో సెల్ఫీ చూసి!

Published : May 09, 2023, 06:38 PM IST

బోల్డ్ బ్యూటీ తేజస్వి మాదివాడ హాట్ అవతార్ లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఆమె టెంప్టింగ్ సెల్ఫీ చూసి కుర్రాళ్ళు కిరాక్ అంటున్నారు. 

PREV
17
Tejaswi Madivada: బెడ్ పై పడుకొని జాకెట్ బటన్స్ తీసేసిన బిగ్ బాస్ తేజస్వి... ఆ యాంగిల్ లో సెల్ఫీ చూసి!
Tejaswi Madivada

బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీలు దిగింది తేజస్వి. జాకెట్స్ బటన్స్ తీసేయ్ ఎద అందాల విందు చేసింది. తేజస్వి బోల్డ్ అవతార్ పిచ్చెక్కిస్తుండగా నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. తేజస్వి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. 
 

27
Tejaswi Madivada

తేజస్వి మాదివాడ ఇటీవల బీబీ జోడీ షోలో సందడి చేశారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ జోడీలుగా ఏర్పడి ఈ డాన్స్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేశారు. అఖిల్ సార్థక్-తేజస్వి జంటగా తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. అయితే ఫైనల్ కి వెళ్లలేకపోయారు. సూర్య-ఫైమా జోడీ టైటిల్ గెలిచి రూ. 25 లక్షలు సొంతం చేసుకున్నారు. 

37
Tejaswi Madivada


ఇక తేజస్వి కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు.  తేజస్వి నటించిన చివరి చిత్రం కమిట్మెంట్.2021లో విడుదలైన కమిట్మెంట్ మూవీకి హైప్ తెచ్చేందుకు తేజస్వి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు. ఇంత చేసినా కమిట్మెంట్ మూవీని ఆడియన్స్ పట్టించుకోలేదు.  

47
Tejaswi Madivada

తెలుగు అమ్మాయి అయిన తేజస్వి మాదివాడ మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా చిన్న పాత్ర చేశారు.  అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
 

57
Tejaswi Madivada


ఐస్ క్రీం చిత్రం అట్టర్ ప్లాప్. అనంతరం కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 
 

67

బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు.
 

77

ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసి రాలేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories