ఇక తెలుగు డర్టీ పిక్చర్ గా కమిట్మెంట్ చిత్రాన్ని చెప్పవచ్చు. డర్టీ మూవీలో డర్టీ లేకుండా ఉండదు. ప్రేక్షకులకు నచ్చుతుంది. ఇక కెరీర్ బిగింనింగ్ లోనే పూరి, రామ్ గోపాల్ వర్మ, శ్రీకాంత్ అడ్డాల వంటి స్టార్ దర్శకుల వద్ద పని చేయడం వలన ఎవరితో ఎలా మాట్లాడాలో నాకు తెలిసింది. మా మూవీలో రామ్ గోపాల్ వర్మ గురించి కూడా ఉంటుంది.