సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ కూడా బిగ్ బాస్ 6 లో హడావిడి చేశాడు. అయితే విన్నర్ కావల్సిన శ్రీహాన్.. చివరిగా డబ్బులు తీసుకుని క్విట్ అవ్వడంతో.. రన్నర్ గా నలిచాడు. విన్నర్ గా సింగర్ రేవంత్ నిలిచాడు. ఇక బిగ్ బాస్ సుంచి బయటకు వచ్చిన తరువాత సిరి, శ్రీహాన్ లు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారు.