తాజాగా సిరి రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసింది. బాత్ రోబ్ లాంటి డ్రెస్ లో ఫొటోషూట్ చేయడంతో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వాష్ రూమ్ నుంచి బయటికి వచ్చినట్టే ఉందంటున్నారు. మరికొందరు బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుందంటూ సిరిని పొగిడేస్తున్నారు. ఏదేమైనా సిరి హన్మంతు ఫోజులకు నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. ఆమె కొంటె చూపులు, మత్తు పోజులకు మైమరిపోతున్నారు.