పేరెంట్స్ లేకుండానే సీరియల్ నటిని ప్రేమ వివాహం చేసుకున్న బిగ్ బాస్ రవికృష్ణ!

Published : Feb 21, 2021, 08:58 AM IST

సీరియల్ హీరో, బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ రవికృష్ణ వివాహం సీరియల్ నటి నవ్య సాయితో గ్రాండ్ గా జరిగింది. అయితే ఈ పెళ్ళికి ఇరు కుటుంబాల పెద్దలు ఎవరూ హాజరు కాలేదు. దానికి కారణం ఏమిటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.   

PREV
19
పేరెంట్స్ లేకుండానే సీరియల్ నటిని ప్రేమ వివాహం చేసుకున్న బిగ్ బాస్ రవికృష్ణ!
బుల్లితెర సెలెబ్రిటీలైన రవి కృష్ణ, నవ్య సాయి మధ్య ఏదో నడుస్తుందని, వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కొన్ని రూమర్లు ఉన్నాయి. ఇలా ప్రేమికులుగా ముద్ర పడ్డ సీలెబ్రిటీలతో ప్రత్యేక షోలు చేయడం బుల్లితెరపై ఆనవాయితీగా మారిపోయింది.

29
రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ ఈ సాంప్రదాయానికి నాంది పలుకగా.. కొత్తగా ఇమ్మానియేల్, వర్ష అనే మరో కొత్త ప్రేమ జంట వెలుగులోకి వచ్చింది. వీరికి మాదిరే రవి కృష్ణ, నవ్య సాయిలు కూడా ప్రేముకులన్న వాదన ఉంది.

39
తాజా షోలో నిజంగా వీరు ఒకరిపై మరొకరు హద్దులు లేని ప్రేమ కురిపించుకున్నారు. ఈటీవీలో ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాంలో ఈ జంట పాల్గొన్నారు.

49
ఓ రొమాంటి సాంగ్ లో మైమరిచి స్టెప్స్ వేసిన రవికృష్ణ, నవ్య సాయి... ఒకరికి ఒకరు ఐ లవ్ యూ చెప్పుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరిని మరొకరు కిస్ చేసుకున్నారు.

59
ఇక వీరి పెళ్లిని ఇదే వేదికపై ఘనంగా జరిపారు కార్యక్రమంలో పాల్గొన్న ఆర్టిస్టులు. నిజమైన పెళ్లిని తలపించేలా అన్ని సాంప్రదాయాలు పాటించారు.

69
పెళ్లికూతురిని బుట్టలో తేవడం, పెళ్లి మంత్రాలు, మూడు ముళ్ళతో వేడుక అదిరిపోయింది.

79
తాజాగా విడుదల చేసిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఈ వేడుకకు సంబంధించిన విషయాలు వెల్లడించారు.

89
నటుడు రాజీవ్ కనకాలతో పాటు ఇమ్మానియేల్, రోహిణి వంటి కమెడియన్స్ ఈ ఎపిసోడ్ లో పాల్గొన్నారు.

99
రవి కృష్ణ, నవ్య సాయిల వివాహ వేడుక నేపథ్యంలో తాజా ఎపిసోడ్ పై ఆసక్తి పెరిగిపోయింది.

click me!

Recommended Stories