ఆమె ఒక ముఖ్యమైన సర్జరీ కోసం ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిపాడు. దాంతో ప్రియాంక ఫ్యాన్స్ తో పాటు.. వీరి ఫాలోవర్స్ కూడా కాస్త కంగారు పడ్డారు. అయితే ప్రియాంకకు చాలా ఏళ్లుగా.. కంటి సమస్య ఉందట. ఈ సమస్యలతో ఆమె చాలా ఇబ్బందిపడుతోందట. అందుకే ఆమె ఎప్పుడూ కళ్ల జోడుతోనే కనిపిస్తుంటుందట. షూటింగ్స్, ఏవైనా ఫంక్షన్స్, పార్టీలు ఉన్నప్పుడు మాత్రం లెన్స్ పెట్టుకుంటుందట.