వాళ్ళు పార్సిల్ గురించి మీరు ఎదురు చూస్తున్నారు కదా అని అడిగారట. అవునని చెప్పగా... ఒక లింక్ పంపారట. సదరు లింక్ పై క్లిక్ చేయగా మొదట రెండు రూపాయలు కట్ అయ్యాయట. రెండు రూపాయలే కదా అనే లైట్ తీసుకుందట. తర్వాత రూ. 90 ఒకసారి మరో రూ. 90 వేలు... అలా మొత్తం రూ. 2 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్లు వచ్చాయట.