చుడీదార్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఎంత క్యూట్‌గా ఉందో.. ఒరిజినల్‌ అందాలతో ట్రెడిషనల్‌ లుక్‌లో దేత్తడి హారిక రచ్చ..

Aithagoni Raju | Published : Sep 16, 2023 5:39 PM
Google News Follow Us

బిగ్‌ బాస్‌ బ్యూటీ హారికా అలేఖ్య.. సోషల్‌ మీడియాలో తన టాలెంట్‌ చూపిస్తూ రాణిస్తుంది. తనని తాను సర్వైవ్‌ చేసుకుంటూ దూసుకుపోతుంది. రీల్స్, షాట్స్, డాన్సు వీడియోలతో అదరగొడుతుంది. 
 

16
చుడీదార్‌లో బిగ్‌ బాస్‌ బ్యూటీ ఎంత క్యూట్‌గా ఉందో.. ఒరిజినల్‌ అందాలతో ట్రెడిషనల్‌ లుక్‌లో దేత్తడి హారిక రచ్చ..

యూట్యూబ్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది హారిక అలేఖ్య. తెలంగాణ యాసలో మాట్లాడుతూ, చిన్న చిన్న కామెడీ స్కిట్లు చేసుకుంటూ పాపులర్‌ అయ్యింది. మంచి గుర్తింపు రావడంతో ఏకంగా బిగ్‌ బాస్‌లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. బిగ్‌ బాస్‌ 4వ సీజన్‌లో హారిక కంటెస్టెంట్‌గా పాల్గొన్న విషయం తెలిసిందే. 
 

26

ఈ షోలో టాప్‌ 5గా నిలిచింది. తాను ఎంత స్ట్రాంగ్‌ కంటెస్టెంటో నిరూపించుకుంది. మేల్స్ కి ధీటుగా గేమ్‌ ఆడి మెప్పించింది. బిగ్‌ బాస్‌ షో తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా మారింది. తన రీల్స్, వీడియోలు, షాట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. 
 

36

ఇప్పటికీ రీల్స్ తో అలరిస్తుంది. తనదైన డాన్సు వీడియోలతో మెప్పిస్తుంది. ఫోక్స్ సాంగ్స్ కి డాన్సులు చేస్తూ అదరగొడుతుంది. మరోవైపు టీవీ షోస్‌లోనూ పాల్గొంటూ ఆకట్టుకుంటుంది. ఇక గ్లామర్‌ పరంగానూ ఓపెన్‌ అవుతుందీ బ్యూటీ. హాట్‌ షోతో రచ్చ చేస్తుంది. 
 

Related Articles

46

తాజాగా ట్రెడిషనల్‌ లుక్‌లో మెరిసింది. ఒరిజినల్‌ అందాలతో కటిపడేస్తుంది. క్యూట్‌ లుక్స్ లో కనువిందు చేస్తుంది. లైట్‌ పింక్ కలర్‌ చుడీదార్‌లో కనువిందు చేస్తుంది హారిక. పల్లెటూరి అమ్మాయిలా ఎంత అందంగా ఉందో. ఆమె అందం ఓవర్‌లోడ్‌ అనేలా ఈ లేటెస్ట్ పిక్స్ ఉండటం విశేషం. 
 

56
Bigg Boss Alekhya Harika

ఇక బిగ్‌ బాస్‌ షో ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. సాధారణ వ్యక్తులను కూడా స్టార్స్ ని చేసింది. లక్షలాది మందికి దగ్గర చేసింది. అలానే హారిక కూడా పాపులర్‌ అయ్యింది. అయితే అది గొప్ప అవకాశాలను తీసుకురాలేకపోయింది. ఈ బ్యూటీ సినిమాల అవకాశాలనుగానీ, టీవీ షోస్‌ని గానీ తేలేకపోయింది. గెస్ట్ గా చాలా షోస్‌లో పాల్గొంది, కానీ కంటిన్యూగా వర్క్ చేసే షో లేదు. 
 

66
Bigg Boss Alekhya Harika

సినిమా ఛాన్స్ లు కూడా తీసుకురాలేకపోయింది. కాకపోతే సోషల్‌ మీడియాలో పాపులారిటీని తెచ్చింది. వేల మంది ఫాలోవర్స్ పెరిగేలా చేసింది. అక్కడ సెలబ్రిటీ హోదాని పెంచిందని చెప్పొచ్చు. దీంతో తన టాలెంట్‌ని నమ్ముకుని వీడియోలుచేస్తూ కెరీర్‌ని లాక్కొస్తుందీ బ్యూటీ. 
 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos