పొట్టి డ్రెస్ లో మౌనీ రాయ్ మత్తు ఫోజులు.. ఒక్కో స్టిల్ ఒక్కో గ్లామర్ బాంబ్.. చూస్తే అంతే..

First Published | Sep 16, 2023, 3:04 PM IST

బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కిర్రాక్ ఫొటోషూట్ తో మతులు పోగొట్టింది. వీకెండ్ సందర్భంగా గ్లామర్ ట్రీట్ అందించింది. మినీ డ్రెస్ లో ఒక్కో స్టిల్ తో నాగిని భామ కట్టిపడేసింది. 
 

‘నాగినీ’ సీరియల్ తో బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది బాలీవుడ్ భామ మౌనీ రాయ్ (Mouni Roy)  .  దాంతో నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలను అందుకుంది. పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
 


హిందీ సీరియల్స్ లో నటిస్తూనే వెండితెరపైనా ఆయా ఆయా పాతలు, స్పెషల్ అపియరెన్స్ తో అలరిస్తూనే వస్తోంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ ‘బ్రహ్మస్త్ర’ చిత్రంలో నెగెటివ్ షేడ్స్ లో నటించింది. 
 


బాలీవుడ్ ప్రతిష్టాత్మకమైన చిత్రంగా వచ్చిన Brahmastraలో తన పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఆ చిత్రం తర్వాత మరో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పింది. మరోవైపు బుల్లితెరపైనా టీవీ షోలతో అలరిస్తోంది.

ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో మౌనీరాయ్ ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటుంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. క్రేజీ పోస్టులతో ఆకట్టుకుంది. 

మరోవైపు ఈ ముద్దుగుమ్మ అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు నెట్టింట అందాల దుమారం రేపుతోంది. గ్లామర్ మెరుపులతో అభిమానులతోపాటు నెటిజన్లనూ కట్టిపడేస్తోంది. చూపు తిప్పుకోకుండా చేసింది. 

తాజాగా మౌనీ రాయ్ షేర్ చేసిన ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఇప్పటికే గ్లామర్ షోలో హద్దులు దాటినా ఈ బ్యూటీ.. లేటెస్ట్ మరోసారి గ్లామర్ బాంబ్ పేల్చింది. మినీ డ్రెస్ లో మతులు పోయేలా ఫొటోలకు ఫోజలిచ్చింది.

స్లీవ్ లెస్, బాడీని అతుక్కుపోయిన డ్రెస్ లో ఖతర్నాక్ లుక్ ను సొంతం చేసుకుంది. ఎద అందాలు, థైస్ గ్లామర్ షోతో ఉక్కిరిబిక్కిరి చేసింది.  టాప్ టు బాటమ్ సోయగాలను ప్రదర్శిస్తూ మతులు చెడగొట్టింది. 

అన్ని యాంగిల్లో హాట్ ఫోజులిస్తూ నెట్టింట రచ్చరచ్చ చేస్తోంది. నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతూ ఈ ముద్దుగుమ్మను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ గా మారాయి. రీసెంట్ గా మౌనీ రాయ్ బుల్లితెరపై ‘సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ’ మెరిసింది. ప్రస్తుతం ‘ది వర్జిన్ ట్రీ’ చిత్రంలో నటిస్తోంది. 

Latest Videos

click me!