ఓరియోకి గీతూ రాయల్ అంత్యక్రియలు జరిపింది. స్నానం చేయించి, పొలంలో ఖననం చేసింది. వీడియోలో గీతూ రాయల్ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. కాగా కొన్నేళ్ల క్రితం గీతూ రాయల్ వికాస్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి చిన్నప్పటి నుండి పరిచయం ఉందట. గీతూ రాయల్ దంపతులకు ప్రస్తుతానికి పిల్లలు లేరు.