బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్య (Divi Vadthya) షాకిచ్చే పోస్టు పెట్టింది. చీరకట్టులో ఏకంగా ప్రొడ్యూసర్ రూమ్ లోకి వెళ్లి తన మనస్సులోని మాట చెప్పింది. ఇప్పుడీ విషయం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
బిగ్ బాస్ ఫేమ్ దివి వాద్య (Bigg Boss Divi) సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. వరుస గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ నెట్టింట నానా రచ్చ చేస్తుంటుంది.
26
తరుచుగా ట్రెడిషనల్ లుక్ లో మరీ ముఖ్యంగా చీరకట్టులో మెరుస్తూ అందాల విందు చేస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. తన సొగసుతో కట్టిపడేస్తోంది.
36
గ్లామర్ టాలెంట్ చూపిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ప్రొడ్యూసర్ రూమ్ లోకి చీరకట్టులో వెళ్లి షాకిచ్చింది. ఏకంగా నిర్మాత ముందు తన టాలెంట్ చూపిస్తూ టెంప్ట్ చేసింది.
46
ఇదంతా నిజమే కానీ... స్క్రిప్టెడ్ కావడం విశేషం. అప్పటికే హీరోయిన్లను నిర్మాతలు అంటూ... కొన్ని రూమర్లు ఉన్న తరుణంలో బిగ్ బాస్ దివి ఏకంగా ప్రొడ్యూసర్ రూమ్ లోకి వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
56
అయితే ఆ ప్రొడ్యూసర్ మరెవరో కాదు.. ‘బేబీ’ నిర్మాత ఎస్కేఎన్. దివి ఆయన దగ్గరకు ఎందుకు వెళ్లిందంటే... తను నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘లంబసింగి’ (Lamba Singi) చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా వెళ్లింది.
66
తమ సినిమా మార్చి 15న విడుదల అవుతోందని.. తమ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాలని కోరింది. ఈ క్రమంలో SKN నేను తెలుగు హీరోయిన్లకు మద్దతిస్తానని.. నీకు నా వంతు సహకారం చేస్తానని చెప్పారు. ఆ సినిమా చూడాలని ప్రేక్షకులను కోరారు.