పట్టుచీర కట్టి వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్‌ చేస్తున్న మెగా డాటర్‌.. ఒంటినిండా నగలతో దేవకన్యలా నిహారిక

Published : Nov 22, 2023, 06:35 PM IST

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల ఆ మధ్య అందాల విందుతో అదరగొట్టింది. మెగా డాటర్‌ ఈ రేంజ్‌లో రెచ్చిపోయిందని అంతా ఆశ్చర్యపోయారు. మెగా అభిమానులు షాక్‌ అయ్యారు.   

PREV
18
పట్టుచీర కట్టి వయ్యారాలు ఒలకబోస్తూ మెస్మరైజ్‌ చేస్తున్న మెగా డాటర్‌.. ఒంటినిండా నగలతో దేవకన్యలా నిహారిక

నిహారిక కొణిదెల.. జీవితంలో సెకండ్‌ ఇన్నింగ్‌ ప్రారంభిస్తుంది. ఇటీవలే ఆమె కొత్తగా సినిమాని ప్రారంభించింది. ప్రొడక్షన్‌ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లింది. నిర్మాతగా బిజీ కాబోతుంది. 
 

28

మరోవైపు ఈ నెలలోనే అన్నయ్య వరుణ్‌ తేజ్‌ పెళ్లి దగ్గరుండి చేసింది. అంతకు ముందు ఆమె అనేక పూజలు, పురస్కారాలు చేసింది. వరుసగా టెంపుల్స్ విజిట్‌ చేస్తూ మెప్పించింది. ఆ తర్వాత వరుణ్‌, లావణ్యల పెళ్లిని గ్రాండ్‌గా చేసింది. 
 

38

ఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉంది. మరోవైపు ఆమె గ్లామర్‌ ట్రీట్‌ కూడా ఇస్తుంది. అందాల విందులో నయా షో చేస్తుంది. స్కిన్‌ షో విషయంలో హద్దులు చేరిపేస్తూ నెటిజన్లకి అందాల విందు వడ్డిస్తుంది. 
 

48

అందులో భాగంగా ఆమె తాజాగా పట్టు చీరలో మెరిసింది. ఒంటినిండా నగలతో హోయలు పోయింది. నవ్వులు చిందిస్తూ వయ్యారాలు ఒలకబోసింది. ఇందులో ఆమె చూడ్డానికి దేవకన్యలా మెరిసింది. 
 

58

నిహారిక నటిగా సక్సెస్‌ కాలేదు. ఆమె హీరోయిన్‌గా చేసిన నాలుగైదు సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. డిఫరెంట్‌గా చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. దీంతో యాక్టింగ్‌ మానేసి ప్రొడక్షన్‌ వైపు టర్న్ తీసుకుంది. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్ పతాకంపై ఆమె వెబ్‌ సిరీస్‌ నిర్మించింది. 
 

68
Niharika Konidela

ఇప్పుడు ఆమె సినిమాలు కూడా నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఇటీవలే కొత్త సినిమాని ప్రారంభించింది. అంతేకాదు నటిగానూ మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటుందని సమాచారం. ఇటీవల ఆమె గ్లామర్‌ ఫోటో షూట్లు చూస్తుంటేనే ఆ విషయం అర్థమవుతుంది. 

78
Niharika Konidela

మరోవైపు మూడేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డని ఆమె వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.జైపూర్‌లో చాలా గ్రాండ్‌గా వీరి వివాహం జరిగింది. కానీ మూడేళ్లు కూడా కలిసి లేరు. రెండేళ్లకి ఇద్దరి మధ్య మనస్పర్థాలు తలెత్తాయి.

88
Niharika Konidela

దీంతో ఇటీవలే ఈ ఇద్దరు కోర్ట్ నుంచి అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్లు బిజీ అవుతున్నారు.  విడాకుల తర్వాతే నిహారిక బౌండరీలు బ్రేక్‌ చేసేలా హాట్‌ షోటో షూట్ చేస్తూ నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories